• Home » Tribute

Tribute

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్‌ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్‌ హెచ్చరించారు.

MOULANA : అబుల్‌ కలాంకు ఘన నివాళి

MOULANA : అబుల్‌ కలాంకు ఘన నివాళి

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని సోమవారం టీడీపీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిం చారు. సోమవారం స్థానిక క్లాక్‌ టవర్‌ సమీ పంలోని మౌలానా విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, నాయకులు సైఫుద్దీన, ఫిరోజ్‌ అహ్మద్‌, తాజుద్దీన, సరిపూటి రమణ, కురబ నా రాయణస్వామి, మణికంఠ బాబు, ఓంకార్‌రెడ్డి, సరి పూటి శ్రీకాంత తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

Lokesh: గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

స్వరాజ్యం సాధించిన బాపూజీ.. కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మన కర్తవ్యమని, సమాజ హితమే అభిమతంగా తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్ముడు నడిచిన మార్గం మనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

Errabelli:  ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలి: ఎర్రబెల్లి

Errabelli: ఎన్టీఆర్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

Raghurama: ఆ రోజు నా జీవితంలో మధురమైన క్షణాలు: రఘురామ

Raghurama: ఆ రోజు నా జీవితంలో మధురమైన క్షణాలు: రఘురామ

హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసారభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

NTR Janathi: ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

NTR Janathi: ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి