Home » Travel
IRCTC Mata Vaishno Devi Tour 2025: దేశవిదేశాల్లోని ప్రముఖ్య పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఉత్తరభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్ లో దర్శించుకోవాలని కోరుకునే దక్షిణాది భారతీయుల కోసం భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ ఓ ప్యాకేజీ ప్రకటించింది.
Indian Railways: కేవలం రూ. 25లతో దేశం మొత్తం చుట్టేయొచ్చు అంటే నమ్మగలరా. ఇది నిజంగా నిజం. ఈ రైలు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తుంది. దాదాపు 8 వేల కిలోమీటర్లు మేర ప్రయాణిస్తుంది.
Summer Trips From Hyderabad: కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి, మనసును రీఛార్జ్ చేసుకునేందుకు వేసవి సెలవులను మించిన అద్భుత సమయం లేదు. మీరూ ఈ సమయంలో ప్రశాంతత, ఆనందం కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ పుణ్యక్షేత్రాలను తప్పక సందర్శించండి.
సరస్వతి పుష్కరాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆ ప్రాంత పరిధిలో దర్శించుకోవాల్సిన ప్రముఖ పుణ్యస్థలాలు ఏమున్నాయి.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ట్రావెల్ ట్రెండ్ క్రమంగా మారుతోంది. ఎందుకంటే జర్నీ చేసే సమయంలో, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకోసమే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Summer Vacation Nutrition Tips: సమ్మర్ వెకేషన్ కు రెడీ అవుతున్నారా..సెలవుల్లో ఫన్‌తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యం. కాబట్టి, ఈ సింపుల్ ఆరోగ్య చిట్కాలు పాటించి శక్తిని పెంచుకుని వేసవి సెలవులను సరదాగా ఎంజాయ్ చేయండి. మరుపురాని అనుభూతులను పోగేసుకోండి.
పాస్‌పోర్టు విషయంలో జరిగే కొన్ని పొరపాట్లు మీ టూర్ ప్రణాళికలకు చివరి నిమిషంలో ఆటంకాలు సృష్టిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Kailash Mansarovaram Mysteries: మానససరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు. భౌగోళిక అద్భుతం కూడా. ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనన్ని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కనుగొనలేని ఈ 5 అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అవేంటంటే..
Kedarnath Heli Yatra 2025: ప్రతి సంవత్సరం ఎందరో భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తారు. కానీ, ఈ యాత్ర కోసం ఎవరైనా కఠిన ప్రయాణం చేయాల్సిందే. ఎక్కువ రోజులు టూర్ కోసం వెచ్చించాల్సిందే. ఈ సదుపాయం వాడుకున్నారంటే ఏ సమస్యలు లేకుండా ఎవరైనా గంటల్లోనే కేదార్నాథ్ చేరుకునే ఛాన్స్ పొందవచ్చు.
IRCTC Bharat Gaurav Train 2025: నీలికొండల్లో దాగున్న ఈశాన్య రాష్ట్రాల అందాలను 15 రోజుల పాటు లగ్జరీ రైళ్లో చుట్టేసే అద్భుత అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC). ఈ వేసవి సెలవుల్లో జీవితంలో మరిచిపోలేని అనుభవాలను ఆస్వాదించేందుకు ఈ టూర్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోండి..