• Home » Travel

Travel

China: వాళ్లకు చైనా గుడ్‌న్యూస్.. వీసా లేకపోయినా..

China: వాళ్లకు చైనా గుడ్‌న్యూస్.. వీసా లేకపోయినా..

పర్యాటకులను ఆకర్షించేందుకు చైనా బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ ప్రయాణీకులను తమ దేశానికి రప్పించేందుకు వీసా నిబంధనలు సవరించింది. చైనా తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం 54 దేశాలకు వర్తిస్తుంది. ఈ విషయం పర్యాటక ప్రియులకు వీనులవిందే. మరి, ఈ దేశాల జాబితాలో భారత్ ఉందా?..

Travel Demand: దసరాకు సొంతూళ్లకు పయనం

Travel Demand: దసరాకు సొంతూళ్లకు పయనం

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

Travel Rush: పట్నం వదిలి.. పల్లె బాట

Travel Rush: పట్నం వదిలి.. పల్లె బాట

బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకోవడానికి ఊరికి వెళ్లే ప్రయాణికులతో బస్‌, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. కొంత మంది సొంత వాహనాల్లో బయలుదేరడంతో జాతీయ రహదారులపై రద్దీ నెలకొంది.

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

మీరు పండుగల సందర్భంగా దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎప్పటిలాగే IRCTC మరో డివైన్ టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Hyderabad: ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

Hyderabad: ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

ఈనెల 18న కూకట్‌పల్లి నుంచి విజయవాడ వెళ్లేందుకు ఓ మహిళ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కింది. రాత్రి సమయం కావడం, అందరూ నిద్రిస్తుండడంతో అదే బస్సులో ఉన్న ఓ కామాంధుడు ఆమెపై కన్నేశాడు.

Angelica Daniel : నాన్న, నేను... ఓ ప్రయాణం!

Angelica Daniel : నాన్న, నేను... ఓ ప్రయాణం!

అందరూ స్నేహితులతో కలిసి బైక్‌ రైడ్‌లకు వెళ్తారు. కానీ 17 ఏళ్ల ఏంజలికా డేనియల్‌ తన తండ్రి అజయ్‌తో కలిసి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది.

Travel Trends: లాంగ్‌ వీకెండ్‌కు పోదాం చలోచలో..!

Travel Trends: లాంగ్‌ వీకెండ్‌కు పోదాం చలోచలో..!

ఈ నెల 15తో మొదలయ్యే ఎక్స్‌టెండెడ్‌ లాంగ్‌ వీకెండ్‌ కోసం హైదరాబాద్‌వాసులు సిద్ధమైపోయారు. దీంతోపాటు నెలాఖరులో వచ్చే మరో సుదీర్ఘ వీకెండ్‌ కోసం యాత్రా ప్రేమికులు రెడీ అవుతున్నారు.

Tourist Places: వరంగల్ చుట్టుపక్కల ఉన్న ఆరు గొప్ప ప్రదేశాలు మీరు చూశారా?

Tourist Places: వరంగల్ చుట్టుపక్కల ఉన్న ఆరు గొప్ప ప్రదేశాలు మీరు చూశారా?

భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు.. తమ పాలనలో వివిధ కట్టడాలు నిర్మించి భావి తరాలకు అందించారు. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. కరోనా తర్వాత దేశంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్‌ను జల్లెడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని ఇస్తాయి.

Amarnath Yatra: ఒక్కరోజులోనే హైదరాబాద్ టూ అమర్‌నాథ్ యాత్ర.. ఖర్చు, జర్నీ విశేషాలివే..

Amarnath Yatra: ఒక్కరోజులోనే హైదరాబాద్ టూ అమర్‌నాథ్ యాత్ర.. ఖర్చు, జర్నీ విశేషాలివే..

శ్రీనగర్‌(srinagar)లోని అమర్ నాథ్ యాత్ర(Amarnath Yatra)కు ప్రతి ఏటా అనేక మంది భక్తులు తరలివెళ్తుంటారు. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకుంటే భక్తులకు పాపాలు తొలిగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్(Hyderabad) నుంచి ఈ యాత్రకు ఒక్కరోజులోనే ఎలా వెళ్లవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

TGSRTC: ఆర్టీసీలో ఇక నగదురహిత ప్రయాణం..

TGSRTC: ఆర్టీసీలో ఇక నగదురహిత ప్రయాణం..

ఆర్టీసీ బస్సెక్కుతున్నారా? ఇక జేబులో డబ్బుల్లేకపోయినా పర్వాలేదు. చిల్లర సమస్య అసలే ఉండదు. ఎందుకంటే నగదురహిత (క్యాష్‌లెస్‌) ప్రయాణానికి టీజీఎ్‌సఆర్టీసీ జూలై లేదా ఆగస్టు నుంచి అవకాశం కల్పించనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి