• Home » Train Accident

Train Accident

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ నుంచి బిహార్‌లోని ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

బిహార్‌లో మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్ - రఘునాథ్‌పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది.

Train Accident: మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు..

Train Accident: మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో(Jabalpur) శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం(Train Accident) స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు జరిగింది.

చంద్రబాబుకు తప్పిన పెనుముప్పు

చంద్రబాబుకు తప్పిన పెనుముప్పు

సీఎం చంద్రబాబు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం ఆయన విజయవాడలోని మధురానగర్‌, దేవీనగర్‌ ప్రాంతాలకు వెళ్లారు.

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

పట్టాలపై దూరంగా రైలు వస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాక్‌మెన్‌ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఆ ట్రాక్‌మెన్‌ చిన్న కూతురు.. నాన్నా అంటూ.. తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతోంది.

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు

Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీలు కాస్తా ఘాటుగా స్పందించాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లక్ష్యంగా చేసుకుని ఆ యా పార్టీలోని కీలక నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.

Jharkhand: పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

Jharkhand: పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.

Train Accident: పట్టాలు తప్పిన ప్రయాణికుల ట్రైన్.. 140 మందికి గాయాలు..

Train Accident: పట్టాలు తప్పిన ప్రయాణికుల ట్రైన్.. 140 మందికి గాయాలు..

800 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ట్రైన్ ఆకస్మాత్తుగా పట్టాలు(train accident) తప్పింది. ఓ ట్రక్కును రైలు ఢీకొనడంతో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 140 మంది గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

Train Accident: మరో రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు.. కారణమిదేనా..

Train Accident: మరో రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు.. కారణమిదేనా..

దేశంలో మరో ఘోర రైలు(train accident) ప్రమాదం చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన కాంచన్ గంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా మరొకటి జరిగింది. చండీగఢ్ నుంచి దిబ్రూఘర్ వెళ్తున్న దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ రైలు యూపీ(Uttar Pradesh)లోని గోండా(Gonda) జిల్లాలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి