• Home » TRAI

TRAI

కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్.. మీకు ఈ విషయాలు తెలుసా..

కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్.. మీకు ఈ విషయాలు తెలుసా..

మొబైల్ రీచార్జ్ భారంగా మారుతున్న నేటి కాలంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారులకు ఊరటనిచ్చే కొత్త మొబైల్ రీచార్జ్ రూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని ముఖ్యాంశాలు ఏంటంటే..

మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!

మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!

భారత టెలికాం సంస్థ 'టెలికామ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ 2026' పేరుతో కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఉన్న 28 రోజుల సైకిల్ ప్లాన్లు కాకుండా, నెలకు ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

TRAI కొత్త రూల్స్.. స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లకు శాశ్వత పరిష్కారం!

TRAI కొత్త రూల్స్.. స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లకు శాశ్వత పరిష్కారం!

స్పామ్ కాల్స్, అవాంఛిత సందేశాల నివారణకు భారత టెలికాం నియంత్రణ సంస్థ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. టెలికాం కంపెనీలు, థర్డ్ పార్టీ యాప్‌లు, వినియోగదారుల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియోల ఫిర్యాదు.. పరిశీలిస్తామనన్న ట్రాయ్

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియోల ఫిర్యాదు.. పరిశీలిస్తామనన్న ట్రాయ్

వొడాఫోన్‌ ఐడియాపై భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా పేర్కొంది.

సైబర్ మోసాలకు చెక్.. కొరియర్, లాజిస్టిక్స్‌కు ఇకపై 1601 సిరీస్..

సైబర్ మోసాలకు చెక్.. కొరియర్, లాజిస్టిక్స్‌కు ఇకపై 1601 సిరీస్..

మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో కీలక చర్య తీసుకుంది.

1600 సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా?

1600 సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా?

1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల విషయంలో స్పష్టతనిస్తూ ట్రాయ్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది.

స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..

మొబైల్ వాడే అందరికీ స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ వస్తుంటాయి.

TRAI CNAP: స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇక ఫోన్ నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా..

TRAI CNAP: స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇక ఫోన్ నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా..

చాలా మంది ఫోన్ యూజర్లు ట్రూకాలర్ మీద ఆధారపడుతున్నారు. అయితే, ఇప్పుడు భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఈ తరహా సేవలు అందించబోతోంది. స్పామ్ కాల్స్ తగ్గి, డిజిటల్ ఫ్రాడ్స్‌కు చెక్ పెట్టేందుకు TRAI ఈ సేవలన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.

TRAI New Rating System: ఇంటర్నెట్ స్పీడ్ లేక బాధపడుతున్నారా.. ట్రాయ్ కొత్త రేటింగ్‌తో పరిష్కారం

TRAI New Rating System: ఇంటర్నెట్ స్పీడ్ లేక బాధపడుతున్నారా.. ట్రాయ్ కొత్త రేటింగ్‌తో పరిష్కారం

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది గాలి, నీరు మాదిరిగా అయిపోయింది. ఇది లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అయితే మీ ప్రాంతంలో నెట్ లేదా నెట్‌వర్క్ (TRAI New Rating System) సౌకర్యంతో ఇబ్బంది పడుతున్నారా. అలాంటి వారి కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త రేటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

టెలికాం యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో TRAI కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఈజీగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి