Home » Tragedy
చైనాలోని ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో గల కింగార్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ పైకప్పు కూలి ఏకంగా 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్‌లో 19 మంది ఉండగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు.
దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ చనిపోయారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
నీడగా ఉందని అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో పడుకోబెడితే.. చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.