• Home » Traffic rules

Traffic rules

Traffic Restrictions: హైదరాబాదీలకు గమనిక.. ఈ ఏరియాలో 16 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions: హైదరాబాదీలకు గమనిక.. ఈ ఏరియాలో 16 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు.

Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నియంత్రణే లక్ష్యం!

Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నియంత్రణే లక్ష్యం!

హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి చెప్పారు.

Traffic Violations: నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు

Traffic Violations: నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు

మద్యం సేవించి వాహనాలు నడిపినా, సిగ్నల్‌ జంప్‌ చేసినా, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరిస్తున్నామని,

Hyderabad: రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే..

Hyderabad: రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఏంటంటే..

హైదరాబాద్‌ రన్నర్స్‌ మారథాన్‌ రన్‌ సందర్భంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌(Hyderabad, Cyberabad) కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు.

New Traffic Rules: ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసా?

New Traffic Rules: ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసా?

కేంద్ర ప్రభుత్వ కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ లా చట్టాలతో మరికొన్ని చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ నెల ప్రారంభం నుంచే ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటితో పాటు.. నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా మారాయి.

Hyderabad: 3 గంటల్లో.. 688 కేసులు..

Hyderabad: 3 గంటల్లో.. 688 కేసులు..

నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న రాంగ్‌రూట్‌(Wrongroot) డ్రైవింగ్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులపై బుధవారం ఉక్కుపాదం మోపారు.

Hyderabad: సీఎం సభ సందర్భంగా.. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: సీఎం సభ సందర్భంగా.. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఇటీవల పదోన్నతులు పొందిన 25 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఎల్‌బీస్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) పి.విశ్వప్రసాద్‌(Additional CP (Traffic) P. Vishwaprasad) తెలిపారు.

Traffic Restrictions: సికింద్రాబాద్‌‌లో రెండు రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే ఇరుక్కోవడం పక్కా

Traffic Restrictions: సికింద్రాబాద్‌‌లో రెండు రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్తే ఇరుక్కోవడం పక్కా

ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్‌(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Hyderabad: 5 నిమిషాల ప్రయాణానికి 1/2 గంట...

Hyderabad: 5 నిమిషాల ప్రయాణానికి 1/2 గంట...

వానొస్తే.. హైదరాబాద్‌(Hyderabad) మహానగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతాయి. అయితే, ఐటీ కారిడార్‌(IT Corridor)లో ట్రాఫిక్‌ ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయి.

Hyderabad: హోంగార్డులు ఎంతమంది?

Hyderabad: హోంగార్డులు ఎంతమంది?

ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి హోంగార్డుల్ని నియమించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా మొత్తం హోంగార్డుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి