• Home » Traffic rules

Traffic rules

హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్నారా?.. అయితే జాగ్రత్త

హెల్మెట్ లేకుండా బైకు నడుపుతున్నారా?.. అయితే జాగ్రత్త

హెల్మెట్ లేకుండా బైకు నడిపిన ఓ లా స్టూడెండ్‌కు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. ఏకంగా 10 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. దీంతో ఆ స్టూడెంట్ షాక్ అయ్యాడు.

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఎందుకంటే దేశంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేశాయి. గతంలో ఉన్న జరిమానాలను ఇప్పుడు భారీగా పెంచేశారు. ఎలాగంటే రూ. 25 వేల వరకు ఫైన్ విధిస్తున్నారు.

AP Traffic Rules : హెల్మెట్‌ ఉండాల్సిందే

AP Traffic Rules : హెల్మెట్‌ ఉండాల్సిందే

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ద్విచక్ర వాహనదారుల రక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.

 Traffic Challan: బాబోయ్.. ఈ బైక్‌పై 311 కేసులు.. రూ. 1.61 లక్షల ఫైన్..

Traffic Challan: బాబోయ్.. ఈ బైక్‌పై 311 కేసులు.. రూ. 1.61 లక్షల ఫైన్..

Traffic Challan: ఓ స్కూటర్‌పై బెంగళూరు పోలీసులు భారీగా చలాన్లు వేశారు. ఆయన నడిపే స్కూటర్‌పై ఏకంగా 311 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.

 Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ రూట్‌లో వెళ్లొద్దు..

Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ రూట్‌లో వెళ్లొద్దు..

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సిక్రిందాబాద్ పరేడ్ గ్రాండ్‌ పరిసరాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Viral News : రూల్స్ తప్పితే.. ఇలానే ఉంటాది.. ట్రాఫిక్ పోలీస్ వింత పనిష్మెంట్..

Viral News : రూల్స్ తప్పితే.. ఇలానే ఉంటాది.. ట్రాఫిక్ పోలీస్ వింత పనిష్మెంట్..

రూల్స్ తప్పితే ఇలానే ఉంటాది అంటూ స్కూల్ బస్ నడిపే డ్రైవర్‌కు విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చాడు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్‌కు బుద్ధొచ్చేలా ట్రాఫిక్ పోలీస్ భలే చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..

No Helmet No Fuel: నో హెల్మెట్, నో ఫ్యూయల్.. ఈ రాష్ట్రంలో కొత్త విధానం

No Helmet No Fuel: నో హెల్మెట్, నో ఫ్యూయల్.. ఈ రాష్ట్రంలో కొత్త విధానం

ట్రాఫిక్ రూల్స్ విషయంలో కొత్త రూల్ వచ్చింది. ఇకపై హెల్మెట్ ధరించకుంటే వాహనదారులు ఇంధనం పొందలేరు. హెల్మెట్ ఉపయోగం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Traffic Control: సంక్రాంతికి సాఫీగా ప్రయాణం!

Traffic Control: సంక్రాంతికి సాఫీగా ప్రయాణం!

సంక్రాంతి పండుగ వేళ జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అటు పోలీస్‌ శాఖ.. ఇటు ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

Traffic Guidelines: రాజధాని ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం 3 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Guidelines: రాజధాని ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం 3 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఈరోజు (డిసెంబర్ 28, 2024న) మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల సందర్భంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ మార్గదర్శకాలు జారీ చేశారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Traffic Issues: స్లో స్పీడ్‌ కారిడార్‌!

Traffic Issues: స్లో స్పీడ్‌ కారిడార్‌!

హైదరాబాద్‌ కంటే ముందున్నదని చెప్పే కర్ణాటక రాజధాని బెంగళూరును ‘ట్రాఫికర్‌’ ఎంత అప్రదిష్ఠ పాల్జేసిందో అందరూ చూశారు. సోషల్‌ మీడియాలోనూ దీనిపై అనేక వ్యంగ్య పోస్టులు, వీడియోలు వచ్చాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి