• Home » Traffic Police

Traffic Police

ఏఐ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. రిపీటెడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు..

ఏఐ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్.. రిపీటెడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక చర్యలు..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నగర పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించడంతో పాటు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణకు రూ.77.31 కోట్లు

ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణకు రూ.77.31 కోట్లు

హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.77.31 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.

ట్రాఫిక్‌ గాలికొదిలేసి..సెల్‌ఫోన్‌ చూస్తూ..

ట్రాఫిక్‌ గాలికొదిలేసి..సెల్‌ఫోన్‌ చూస్తూ..

ఇటీవల మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలోని ఒక సిగ్నల్‌ వద్ద రెడ్‌లైట్‌ పడింది. వాహనాలన్నీ ఆగాయి.

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. నేడు ఆ మార్గాల్లో దారి మళ్లింపు..

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. నేడు ఆ మార్గాల్లో దారి మళ్లింపు..

మొహర్రం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో నేడు (శుక్రవారం) 'బీబీ కా ఆలం' ఊరేగింపు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా లాగానే ఈ ఏడాదీ ‘బీబీ కా అలవా’ నుంచి ‘బీబీ కా ఆలం’ ఉరేగింపు మొదలవుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభం..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభం..

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలు చేశారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలను అనుమతించడం లేదు.

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్

హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రయల్ రన్

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. జూన్ 21న (ఆదివారం) కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్‌వే ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు.

చేప మందు పంపిణీ.. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్..

చేప మందు పంపిణీ.. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసుల అలర్ట్..

జూన్ 8, 9 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు నగరవాసులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు.

అలర్ట్.. అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ ఆంక్షలు

అలర్ట్.. అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. ట్రాఫిక్ ఆంక్షలు

అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీనివాసనగర్ వెస్ట్‌లో, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కేఎస్సార్ ఫ్యాషన్స్‌ దుకాణంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

వాహనదారులకు అలర్ట్.. భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు..

హైదరాబాద్ మెహదీపట్నం, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లో మే 24, 25 తేదీల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్కైవాక్ పనుల నేపథ్యంలో పోలీసులు ప్రకటించిన పూర్తి రూట్ మ్యాప్, హెల్ప్‌లైన్ నంబర్ వివరాలు వెల్లడించారు.

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..

ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలో విధులు నిర్వర్తించడం ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారి సంక్షేమంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి