• Home » TPCC Chief

TPCC Chief

Revanthreddy: మంత్రి కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

Revanthreddy: మంత్రి కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్ బస్సుయాత్ర... తుస్సుమనడం ఖాయం అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. నిస్సిగ్గు మాటలకు, ఎదురుదాడులకు కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అంటూ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ - కేడీ అని.. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ - కేడీ అంటూ మండిపడ్డారు.

Revanthreddy: సింగరేణి కార్మికులతో రేవంత్ గేట్ మీటింగ్... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్

Revanthreddy: సింగరేణి కార్మికులతో రేవంత్ గేట్ మీటింగ్... బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్

భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.

Revanth: పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు

Revanth: పాలు అమ్ముకునే వాడొకడు.. సీట్లు అమ్ముకునేవాడొకడు

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతాపసింగారంలోని సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీ కండువా కప్పి సుధీర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

Revanth: బీజేపీ, బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి

Revanth: బీజేపీ, బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పదే పదే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు.

Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ

Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ

హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Revanthreddy: ఉత్తమాటలు.. ఎదురుదాడులు కాదు.. కవితకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

Revanthreddy: ఉత్తమాటలు.. ఎదురుదాడులు కాదు.. కవితకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

TPCC Chief: అమ్మా ప్రవళిక... కన్నవారి కళ్లలో ఆనందం చూడాలన్న సంగతి మరిచావా?: రేవంత్ ట్వీట్

TPCC Chief: అమ్మా ప్రవళిక... కన్నవారి కళ్లలో ఆనందం చూడాలన్న సంగతి మరిచావా?: రేవంత్ ట్వీట్

గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా ప్రవళిక మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా అంటూ టీపీసీసీచీఫ్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

KTR: రేవంత్ రెడ్డి గాడ్సే లాంటోడు.. కేటీఆర్ విమర్శలు

KTR: రేవంత్ రెడ్డి గాడ్సే లాంటోడు.. కేటీఆర్ విమర్శలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి గాడ్సే లాండోరని.. ఎన్నికల తరువాత గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరుతారంటూ వ్యాఖ్యలు చేశారు.

TS Assembly Elections : బీఆర్ఎస్‌కు అవాక్కయ్యే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి..!

TS Assembly Elections : బీఆర్ఎస్‌కు అవాక్కయ్యే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ (Congress, BJP) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..

TPCC Chief: పాలమూరులో ప్రధాని మోదీ సభపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TPCC Chief: పాలమూరులో ప్రధాని మోదీ సభపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పాలమూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటినపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పట్ల మోదీ వివక్షత చూపిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధానమంత్రా?.. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు అపుతారా? అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి