• Home » TPCC Chief

TPCC Chief

Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ

Hyderabad: రేవంత్ రెడ్డిని కలిసిన దివ్యాంగ మహిళ

హైదరాబాద్: నాంపల్లికి చెందిన వికలాంగురాలు (మరుగుజ్జు) రజినీ అనే యువతి మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసింది. తాను పీజీ పూర్తి చేశానని, ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది.

Revanthreddy: ఉత్తమాటలు.. ఎదురుదాడులు కాదు.. కవితకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

Revanthreddy: ఉత్తమాటలు.. ఎదురుదాడులు కాదు.. కవితకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

TPCC Chief: అమ్మా ప్రవళిక... కన్నవారి కళ్లలో ఆనందం చూడాలన్న సంగతి మరిచావా?: రేవంత్ ట్వీట్

TPCC Chief: అమ్మా ప్రవళిక... కన్నవారి కళ్లలో ఆనందం చూడాలన్న సంగతి మరిచావా?: రేవంత్ ట్వీట్

గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా ప్రవళిక మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా అంటూ టీపీసీసీచీఫ్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

KTR: రేవంత్ రెడ్డి గాడ్సే లాంటోడు.. కేటీఆర్ విమర్శలు

KTR: రేవంత్ రెడ్డి గాడ్సే లాంటోడు.. కేటీఆర్ విమర్శలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి గాడ్సే లాండోరని.. ఎన్నికల తరువాత గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరుతారంటూ వ్యాఖ్యలు చేశారు.

TS Assembly Elections : బీఆర్ఎస్‌కు అవాక్కయ్యే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి..!

TS Assembly Elections : బీఆర్ఎస్‌కు అవాక్కయ్యే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార బీఆర్ఎస్ (BRS), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ (Congress, BJP) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి..

TPCC Chief: పాలమూరులో ప్రధాని మోదీ సభపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TPCC Chief: పాలమూరులో ప్రధాని మోదీ సభపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పాలమూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటినపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పట్ల మోదీ వివక్షత చూపిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధానమంత్రా?.. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు అపుతారా? అని ప్రశ్నించారు.

నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదు, కేసీఆర్ స్లోగన్: రేవంత్ రెడ్డి

నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదు, కేసీఆర్ స్లోగన్: రేవంత్ రెడ్డి

నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ స్లోగన్ అని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని ఆయన చెప్పారు.

TPCC Chief: ఇది ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్యే.. హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్

TPCC Chief: ఇది ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్యే.. హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్

రాష్ట్ర డీజీపీని కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం కలిశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... డీజీపీని కలిసి రెండు అంశాలను చర్చించామని తెలిపారు. హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్యపై డీజీపీ దృష్టికి తెచ్చామని అన్నారు.

Revanth: దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు

Revanth: దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని, సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

TS Politics: తుమ్మలతో రేవంత్ భేటీ.. త్వరలో హస్తం గూటికి మాజీ మంత్రి!?

TS Politics: తుమ్మలతో రేవంత్ భేటీ.. త్వరలో హస్తం గూటికి మాజీ మంత్రి!?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)... కారు దిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన సంకేతాలు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి