• Home » TPCC Chief

TPCC Chief

Revanth Reddy: ఆరు నియోజకవర్గాల్లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

Revanth Reddy: ఆరు నియోజకవర్గాల్లో నేడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులే సమయమండడంతో ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆయా నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు.

KTR: రేవంత్‌ రెడ్డి ఎవరు.. అవినీతిపరుడు కాదా?

KTR: రేవంత్‌ రెడ్డి ఎవరు.. అవినీతిపరుడు కాదా?

Telangana Elections: తెలంగాణ భవన్‌లో ఆటో యూనియర్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి తెలంగాణలో మార్పు వచ్చిందా లేదా? అని ప్రశ్నించారు. అప్పుడున్న భూమి ధరలు ఇప్పుడున్న భూమి ధరలు ఒక్కసారి గమనించాలన్నారు.

Revanth Sabha: ఆలస్యంగా రేవంత్ రెడ్డి సభలు.. కారణమిదే

Revanth Sabha: ఆలస్యంగా రేవంత్ రెడ్డి సభలు.. కారణమిదే

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పాల్గననున్న సభలు ఆలస్యంగా మొదలు కానున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా రేవంత్ హెలికాఫ్టర్ ప్రయాణం రద్దు అయ్యింది. హెలికాప్టర్ ప్రయాణం రద్దు కావడంతో రోడ్ మార్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఆయా నియోజకవర్గాలకు బయలుదేరారు. దీంతో సభలు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రేవంత్ నకిరేకల్‌కు చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు.

Revanth Reddy: మీ పతనం మొదలైంది... మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది..

Revanth Reddy: మీ పతనం మొదలైంది... మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది..

Telangana Elections: తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని తెలిపారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను కూడా మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని విమర్శించారు.

Revanth Reddy: కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్‌బెడ్ రూం కట్టిస్తా..!

Revanth Reddy: కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్‌బెడ్ రూం కట్టిస్తా..!

Telangana Elections: దుబ్బాకకు రావలసిన నిధులు మామ అల్లుళ్ళు సిద్దిపేటకు తరలించుకు పోయిండ్రని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడుతూ.. మూడేండ్లలో రఘునందన్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.

Telangana Elections: నేడు రేవంత్‌ రెడ్డి ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నారంటే?...

Telangana Elections: నేడు రేవంత్‌ రెడ్డి ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నారంటే?...

Revanth Reddy: తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుసాగుతోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రతీ రోజు నాలుగైదు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం, రోడ్ షోలతో దూసుకెళ్తున్నారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు రేపు.. ఒకే రోజు 4 నియోజకవర్గాల్లో

Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు రేపు.. ఒకే రోజు 4 నియోజకవర్గాల్లో

ఒక వైపు తన నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూ.. మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). రోజుకి 3 నియోజకవర్గాలకు తగ్గకుండా చేస్తున్న ప్రచారంతో కాంగ్రెస్(Congress) శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది.

Revanth Reddy: అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది..

Revanth Reddy: అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది..

హైదరాబాద్: తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుందని, నిజాం నిరంకుశ పాలన... సమైక్య పాలకుల ఆధిపత్యం.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..

Revanth Reddy: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..

వికారాబాద్ జిల్లా: బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందని, తమ హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

RevanthReddy: కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదు?

RevanthReddy: కేసీఆర్ మొగోడే అయితే సింగరేణి ఎన్నికలను ఎందుకు జరపలేదు?

చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి