• Home » Tourist Spots

Tourist Spots

Hyderabad : హరిత రిసార్టులు, హోటళ్లు ప్రైవేటు పరం?

Hyderabad : హరిత రిసార్టులు, హోటళ్లు ప్రైవేటు పరం?

తెలంగాణ పర్యాటక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న హరిత హోటళ్లు, మరికొన్ని రిసార్టులు ప్రయివేట్‌పరం కానున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్న హోటళ్లు, రిసార్టుల నిర్వహణను ప్రయవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

TG NEWS: ఎంజాయ్ చేద్దామని వచ్చి.. బురదలో చిక్కుకున్నారు..!

TG NEWS: ఎంజాయ్ చేద్దామని వచ్చి.. బురదలో చిక్కుకున్నారు..!

వర్షాకాలంలో సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న వారు మట్టిలో ఇరుక్కుపోయారు. వికారాబాద్‌ (Vikarabad) జిల్లాలోని ధరూర్ మండలం కోటిపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌‌ను (Kotipalli Project Backwater) చూసేందుకు హైదరాబాద్ నుంచి కొంతమంది పర్యాటకులు (Tourists) వెళ్లారు.

Tourist Places: హైదరాబాద్‌కి సమీపంలోని అందమైన పర్యాటక ప్రదేశాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

Tourist Places: హైదరాబాద్‌కి సమీపంలోని అందమైన పర్యాటక ప్రదేశాలు.. ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

ప్రస్తుత బిజీ ప్రపంచంలో తమకోసం కొంత సమయం గడపాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. అందమైన ప్రదేశాలకు వెళ్లి, కాసేపు ప్రశాంతంగా గడపాలని కోరుకుంటుంటారు. బాధ్యతలు, ఒత్తిళ్ల..

Monsoon Tourist Places: దేశంలో వర్షాకాలంలో చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలు

Monsoon Tourist Places: దేశంలో వర్షాకాలంలో చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ ప్రాంతాలు

భారతదేశం(india)లో వర్షాకాల రుతుపవనాలు (monsoon season) కొనసాగుతున్నాయి. దీంతో ఈ సీజన్‌లో ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే చాలా మందికి వర్షాకాలం అంటే ఇష్టం ఉంటుంది. వర్షంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి వేడి వేడిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయాలని అనేక మంది అనుకుంటారు. ఈ క్రమంలో ఈ సీజన్లో ప్రయాణించాల్సిన బెస్ట్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: సందడిగా మారిన హైదరాబాద్.. అసలు సంగతి ఏమిటంటే..

Hyderabad: సందడిగా మారిన హైదరాబాద్.. అసలు సంగతి ఏమిటంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలే పిల్లలకు వేసవి సెలవులు.. అంతా ఇంటి దగ్గరే.. దీంతో ఎండల నుంచి ఉపశమనం కోసం ఎక్కువమంది విహరయాత్రలకు వెళ్తుంటారు. కొందరు విదేశాలకు వెళ్తుంటే.. మరికొందరు వేసవిలోనూ చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి