• Home » Tourist Places

Tourist Places

Gir National Park : గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది.. ఎలా చేరుకోవాలి.. జంగిల్ సఫారీకి ఉత్తమ సమయం ఏది..

Gir National Park : గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది.. ఎలా చేరుకోవాలి.. జంగిల్ సఫారీకి ఉత్తమ సమయం ఏది..

Why Gir National Park is Special : ఇటీవల గిర్ నేషనల్ పార్క్‌లో ప్రధాన మంత్రి లయన్ సఫారీ దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతో ఆకర్షించింది. మీకూ వన్యప్రాణులు, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఇష్టమైతే.. గిర్ నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఈ ప్రాంతాన్ని ఏ సమయంలో సందర్శించాలి.. ఎలా చేరుకోవాలి తదితర విషయాలు..

Hyderabad One Day Tour : రూ.380 ఖర్చుతోనే హైదరాబాద్ సిటీ టూర్.. తెలంగాణ టూరిజం బంపర్ ఆఫర్..

Hyderabad One Day Tour : రూ.380 ఖర్చుతోనే హైదరాబాద్ సిటీ టూర్.. తెలంగాణ టూరిజం బంపర్ ఆఫర్..

Telangana Tourism Hyderabad Tour : హైదరాబాద్‌ సిటీలో లెక్కలేనన్ని చారిత్రక, ప్రసిద్ధి పొందిన ప్రాంతాలున్నాయి. వీటన్నింటిని ఒక్కసారైనా చూడాలని మీరూ కోరుకుంటున్నారా.. వీకెండ్​లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సిటీ మొత్తం చూసేయాలని ఆశగా ఉందా.. అయితే, మీకో గుడ్ న్యూస్.. తెలంగాణ టూరిజం తెచ్చిన ఈ ప్యాకేజీతో మీరు ఒక్క రోజులోనే హైదరాబాద్‌లోని అన్ని స్పెషల్ ప్లేసెస్ చూడవచ్చు. అదీ కేవలం రూ.380లు ఖర్చుతోనే.. ఎలాగంటే..

Treking Plan With Friends : ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా.. మెమొరబల్ ట్రిప్ కావాలంటే ఈ ప్రాంతాలు చూడండి..

Treking Plan With Friends : ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా.. మెమొరబల్ ట్రిప్ కావాలంటే ఈ ప్రాంతాలు చూడండి..

Treking Plan With Friends : ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా.. మీ ట్రిప్ జీవితంలో మరపురాని అందమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోవాలంటే ఈ ప్రదేశాలు చూసేయండి. ఈ సుందరమైన ప్రాంతాల్లో స్నేహితులతో సాహసయాత్ర చేశారంటే.. ఆ థ్రిల్ ఇంకెక్కడా దొరకదు..

IRCTC Andaman Tour 2025: హైదరాబాద్​ టు అండమాన్.. సమ్మర్ కోసం IRCTC కొత్త ప్యాకేజీ..

IRCTC Andaman Tour 2025: హైదరాబాద్​ టు అండమాన్.. సమ్మర్ కోసం IRCTC కొత్త ప్యాకేజీ..

IRCTC Andaman Tour 2025: ఏకాంతంగా మెత్తటి ఇసుక తిన్నెలపై ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరించాలనుందా.. అందుకోసం మనదేశంలోనే ఓ అద్భుతమైన ప్రాంతం ఉంది. అది, మరేదో కాదు. ఆహ్లాదకరమైన అండమాన్ నికోబార్ దీవులు. అంతదూరం ఎలా వెళ్లగలం. చాలా ఖర్చవుతుందే అని సంకోచించకండి. తక్కువ ఖర్చుతోనే అండమాన్ సందర్శించేందుకు IRCTC ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..

Tamilnadu Hill Stations Tour : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ హిల్ స్టేషన్లు అస్సలు మిస్సవకండి..

Tamilnadu Hill Stations Tour : సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ హిల్ స్టేషన్లు అస్సలు మిస్సవకండి..

Tamilnadu Hill Stations Tour : భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లు మన పక్క రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ వేసవిలో ఫ్యామిలీతో కలిసి మీరు ప్రకృతి ఒడిలో సేదతీరాలని కోరుకుంటున్నట్లయితే.. ఈ హిల్ స్టేషన్లు సోయగాలు ఎట్టి పరిస్థితుల్లో మిస్సవకండి.

Kulu Manali Trip : రూ.15వేల ఖర్చుతోనే.. జంటగా మనాలీ చుట్టేయండి ఇలా..

Kulu Manali Trip : రూ.15వేల ఖర్చుతోనే.. జంటగా మనాలీ చుట్టేయండి ఇలా..

Kulu Manali Trip : ఇక రాబోయేది వేసవి కాలం. మండే ఎండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాల్లో సేద తీరేందుకు, సరదాగా గడిపేందుకు మన దేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని అనుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే హిమాలయ అందాలను ఆస్వాదించవచ్చు.

Tourist Attractions: ములుగు.. పర్యాటక వెలుగు

Tourist Attractions: ములుగు.. పర్యాటక వెలుగు

ఏడాదికోసారైనా అలా ఓ హాలిడే ట్రిప్‌ వేసి ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికి ఏ విదేశానికో.. బయట రాష్ట్రానికో వెళ్లనవసరం లేకుండా మన తెలంగాణలోనే గొప్ప పర్యాటక అనుభూతి పొందేందుకు గొప్ప అవకాశం!

AP Assembly: పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి ఊతం

AP Assembly: పరిశ్రమ హోదాతో పర్యాటక రంగానికి ఊతం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన పర్యాటక పాలసీని మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా పాలసీ వివరాలను అసెంబ్లీలో వివరించారు. అలాగే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

 IRCTC: సెలవుల్లో వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోండి.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..

IRCTC: సెలవుల్లో వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోండి.. ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..

మీరు ఈ సెలవుల్లో మంచి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే IRCTC మరో కీలక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు మాతా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.

Tourism: బీచ్‌పై మనసు పారేసుకున్నారా.. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నవివే..

Tourism: బీచ్‌పై మనసు పారేసుకున్నారా.. హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్నవివే..

అసలే దసరా సెలవులకాలం. ఆపై చుట్టాలంతా ఓ చోట చేరే సమయం. ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడానికి ఇదే మంచి తరుణం. ఏదో ఒక రోజు బీచ్‌కు వెళ్లాలని మీరు అనుకునే ఉంటారు. హైదరాబాద్‌లో బీచెక్కడ అని అంటారా. అవును భాగ్యనగరంలో బీచ్ లేదు కానీ.. చేరువగా కొన్ని బీచ్‌లైతే అందుబాటులో ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి