Home » Tourist Places
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ అందించే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. తద్వారా పర్యాటకుల విలువైన సమయం వృథా కాకుండా ఏర్పాట్లు చేయనున్నారు.
IRCTC Mata Vaishno Devi Tour 2025: దేశవిదేశాల్లోని ప్రముఖ్య పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వివిధ రకాల టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఉత్తరభారతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్ లో దర్శించుకోవాలని కోరుకునే దక్షిణాది భారతీయుల కోసం భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ ఓ ప్యాకేజీ ప్రకటించింది.
జంగిల్ సఫారీని ఆస్వాదించే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇండియాలో మొదటిసారిగా విస్టాడోమ్ కోచ్ పర్యాటక రైలును (India jungle safari train) ప్రారంభించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
కొండ ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. టూరిస్ట్ సేఫ్టీ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.
Summer Vacation Nutrition Tips: సమ్మర్ వెకేషన్ కు రెడీ అవుతున్నారా..సెలవుల్లో ఫన్‌తో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యం. కాబట్టి, ఈ సింపుల్ ఆరోగ్య చిట్కాలు పాటించి శక్తిని పెంచుకుని వేసవి సెలవులను సరదాగా ఎంజాయ్ చేయండి. మరుపురాని అనుభూతులను పోగేసుకోండి.
మినీ స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గామ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉగ్రవాదుల దాడి తర్వాత కొన్ని రోజుల పాటు స్థబ్ధగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..
Kailash Mansarovaram Mysteries: మానససరోవరం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు. భౌగోళిక అద్భుతం కూడా. ఇక్కడ ఎవరూ కనుగొనలేని లెక్కలేనన్ని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కనుగొనలేని ఈ 5 అద్భుతాలు ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అవేంటంటే..