Home » Tourism Culture And Cinematography Minister
IRCTC Andaman Tour 2025: ఏకాంతంగా మెత్తటి ఇసుక తిన్నెలపై ప్రశాంతమైన సముద్ర తీరంలో విహరించాలనుందా.. అందుకోసం మనదేశంలోనే ఓ అద్భుతమైన ప్రాంతం ఉంది. అది, మరేదో కాదు. ఆహ్లాదకరమైన అండమాన్ నికోబార్ దీవులు. అంతదూరం ఎలా వెళ్లగలం. చాలా ఖర్చవుతుందే అని సంకోచించకండి. తక్కువ ఖర్చుతోనే అండమాన్ సందర్శించేందుకు IRCTC ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు..
Kulu Manali Trip : ఇక రాబోయేది వేసవి కాలం. మండే ఎండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాల్లో సేద తీరేందుకు, సరదాగా గడిపేందుకు మన దేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని అనుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే హిమాలయ అందాలను ఆస్వాదించవచ్చు.
Kerala Trip : కొత్త జంటలు హనీమూన్ వెళ్లాలన్నా.. ఫ్యామిలీతో కలిసి టూర్ ఎంజాయ్ చేయాలన్నా ఇండియాలో కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అందమైన బ్యాక్ వాటర్స్, బీచ్‌లు, కొబ్బరి చెట్ల మధ్య బోటు ప్రయాణం ఎవ్వరినైనా మైమరిపించక మానవు. తెలుగు రాష్ట్రాల నుంచి లిమిటెడ్ బడ్జెట్‌లో కేరళ ట్రిప్ ఎంజాయ్ చేసే మార్గమేంటో తెలుసుకుందాం..
Goa Trip in Low Budget : ఇండియాలో యూత్ ఫేవరేట్ స్పాట్ గోవా. సముద్రతీరాల్లో అందమైన సాయంత్రాలు, సర్ఫింగ్, పార్టీలు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నెన్నో.. మరి, లో బడ్జెట్తో గోవా ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా..
పర్యాటకులకు అదిరిపోయే ఆఫరిచ్చింది ఐఆర్‌సీటీసీ. టికెట్ సహా అన్ని ఖర్చులూ కలిపి లక్షలోపు బడ్జెట్‌తోనే 6 రోజుల పాటు దుబాయ్ చుట్టేసే అవకాశం కల్పిస్తోంది..
ఆంధ్రప్రదేశ్‌లో నూతన పర్యాటక పాలసీని మంత్రి కందుల దుర్గేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా పాలసీ వివరాలను అసెంబ్లీలో వివరించారు. అలాగే పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
మీలో ఎవరైనా తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇది మీకోసమే. తక్కువ ధరలోనే ఫేమస్ టెంపుల్స్ చూసేందుకు IRCTC ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.
అక్టోబర్‌లో మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాత్రను ఎలా ప్లాన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకుంది. సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్ధరించడానికి భారత్ బయోటెక్ ముందుకొచ్చింది.
ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక రంగానికి సంబంధించిన 38 విభాగాల్లో అవార్డులను అర్హులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రదానం చేయనున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.