Home » Tomato prices
మీరు కేవలం రెండు లక్షల రూపాయలతో మంచి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. మీరు ఈ వ్యాపారాన్ని ఏ సీజన్‌లోనైనా చేసుకోవచ్చు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
టమోటా ధరలు మళ్లీ పెరిగాయి. హోసూరు ప్రాంతాలో టమోటా(Tomato) కిలో రూ.40కు పైగా విక్రయిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి దాకా టమోటా ధరలు ఆకాశాన్నంటాయి. 15 కిలోల ట్రే గరిష్ఠంగా రూ.2600 వరకు పలికింది. దీంతో కూరల్లోకి అర కేజీ కూడా కొనలేని పరిస్థితి. ఈ ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరిచేశాయి. రైతులైతే ఆనందం పట్టలేకపోయారు. లాటరీ తగిలినట్టుగా ఫీలయ్యారు. అయితే రెండు వారాలు తిరక్కుండానే మొత్తం పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా మారింది.
టమోటా కిలో రూ.8 కొనుగోలుకు వ్యాపారులు సిద్ధం కావడంతో, చేసేదిలేక రైతులు టమోటా(Tomato)లను తమ పశువులకు
వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలలో డిమాండ్ క్షీణించడం, అంతేకాకుండా పొరుగున ఉన్న నేపాల్ నుంచి టమోటాల దిగుమతి వంటి అంశాల నేపథ్యంలో టమోటా ధరలు ఒక్కసారిగా ఆకస్మికంగా తగ్గాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బహిరంగ మార్కెట్‌లో రూ.100కు నాలుగు కిలోలను విక్రయిస్తున్నారు.
ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో కిలో ఉల్లిపాయ రూ.70కి చేరే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) ఇప్పటికే అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో ఉల్లి పంట తక్కువగా వేయడం కూడా ఓ కారణమని క్రిసిల్ పేర్కొంది.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్ట్ 20 (ఆదివారం) నుంచి కేజీ టమాటాను 40 రూపాయలకు విక్రయించాలని నేషనల్ కో-ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్‌కు (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. కిలో టమోటా ధరను 50 రూపాయల రిటైల్ ధరగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
గత కొన్ని రోజులుగా టమోటా(Tomato)ల ధర భారీగా పెరిగిపోయాయి.. పలు రాష్ట్రాల్లో కేజీ టమోటాలు రూ.200 నుంచి రూ.300 వరకు పలికాయి.
స్థానిక కోయంబేడు మార్కెట్‌లో(Koyambedu market) మంగళవారం టమోటా కిలో రూ.10కి తగ్గి రూ.90కి విక్రయమైంది. వర్షాల కారణంగా పొరుగు