• Home » Tollywood

Tollywood

Raj Tarun: నటుడు రాజ్ తరుణ్ న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం

Raj Tarun: నటుడు రాజ్ తరుణ్ న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపారు.

Raj Tarun- Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య, మాల్వీ కేసులో బిగ్ ట్విస్ట్

Raj Tarun- Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య, మాల్వీ కేసులో బిగ్ ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో, టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తున్న హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్లు లావణ్య, మాల్వీ మల్హోత్రా కేసులో రోజు ట్విస్ట్ వెలుగు చూస్తుండగా..

Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖ

Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖ

హీరో రాజ్ తరుణ్, లావణ్య(Raj Tharun Lavanya) కేసులో శుక్రవారం అర్ధరాత్రి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య.. అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది.

Navya : ఈ వారమే విడుదల

Navya : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.

Raj Tarun: హీరో రాజ్‌ తరుణ్‌-లావణ్య మధ్య ఏం జరిగింది.. మూడో వ్యక్తి ఎవరు..!?

Raj Tarun: హీరో రాజ్‌ తరుణ్‌-లావణ్య మధ్య ఏం జరిగింది.. మూడో వ్యక్తి ఎవరు..!?

హీరో రాజ్‌ తరుణ్‌ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. 2012 నుంచి తమ ఇద్దరి మధ్య అనుబంధం ఉందని.. 2014 మే 11 నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె పేర్కొంది.

Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Kalki 2898 AD: కల్కి సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

అమరావతి: ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన రోజు నుంచి 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతిచ్చింది.

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది..

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

Bangalore Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీలో వైసీపీ నేత

Bangalore Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీలో వైసీపీ నేత

బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో ఇటీవల జరిగిన రేవ్‌ పార్టీ గురించి, అక్కడ పెద్దఎత్తున పాల్గొన్న సినీ నటులు, ప్రముఖుల గురించి తెలిసిందే. నిర్వాహకులను బెంగుళూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి