Home » Today Horoscope
నేడు (17-1-2024-బుధవారం) వృషభ రాశి వారు శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. మిథునం వారు పూర్వ మిత్రులను కలుసుకుంటారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. సింహం రాశివారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (16-1-2024 - మంగళవారం) వృషభ రాశి వారికి ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. మిథునం వారికి సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. కర్కాటకం రాశివారికి బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి.
నేడు (14-1-2024 - ఆదివారం) వృషభ రాశి వారు బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటకం రాశివారికి సంకల్ప సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు.
నేడు (7-1-2024 - ఆదివారం) వృషభ రాశి వారు వివాహ నిర్ణయాలకు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కర్కాటకం వారికి ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిరయాలకు అనుకూలం. షేర్‌మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి.
నేడు (31-12-2023 - ఆదివారం) వృషభ రాశి వారు బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటకం రాశివారికి ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహకారం లభిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి.
నేడు (24-12-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి చర్చలు, ప్రయాణాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సింహం రాశి వారికి వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (17-12-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. మిథునం వారికి నూతన భాగస్వాములకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు. సింహం రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
నేడు (14-10-2023 - గురువారం) వృషభ రాశి వారికి కమ్యూనికేషన్లు, ఉన్నత విద్య, ఆడిటింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరగా ఉంటుంది. కర్కాటకం రాశి వారు సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు.
నేడు (10-12-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాలకు అనుకూలమైన రోజు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మిథునం వారికి నూతన ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం. కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి.
నేడు (6-12-2023 - బుధవారం) వృషభ రాశి వారికి ఆర్థిక పెట్టుబడులు లాభిస్తాయు. పన్నులు, చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీనం రాశివారికి స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బ్యాంకులు, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం.