• Home » Today Horoscope

Today Horoscope

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (16-8-2023 - బుధవారం) మేష రాశివారికి పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. అలాగే వృషభ రాశి వారికి క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. తుల రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారు నేడు అన్ని వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (15-8-2023 - మంగళవారం) కొందరి రాశిఫలాలు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. కొన్ని రంగాలకు చెందిన మేషరాశివారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. వృషభరాశి వారికి కూడా అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఇక సింహరాశి వారు అయితే నేడు కొత్త పనులేవి చేపట్టకపోవడం ఉత్తమం. మీ రాశి ఫలితం ఎలా ఉందోతెలుసుకుని కాస్త జాగ్రత్త వహించడం ఉత్తమం.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (14-8-2023 - సోమవారం) మేషరాశి వారు ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారు ఒక గుడ్ న్యూస్ అందుకుంటారు. మిథున రాశి వారికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అసలు ఇవాళ అన్ని రాశుల వారికి బాగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది చూస్తుంటే చాలా హ్యాపీ ఫీలవుతారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (12-8-2023 - శనివారం) మేషరాశి వారికి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. సింహరాశి వారు సహకార సంఘాలు, యూనియన్‌ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. నేడు దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మీ రాశి ఫలితంపై ఓ లుక్కేయండి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (11-8-2023 - శుక్రవారం) మేషరాశి వారు నేడు ఏవైనా రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు నేడు అనుకూలంగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి నేడు లాభాలను ఆర్జిస్తారు. ఇక సింహరాశివారికి అయితే నేడు చాలా బాగుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి మీ రాశి ఫలితం నేడు ఎలా ఉందో చెక్ చేసుకోండి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (10-8-2023 - శుక్రవారం) మేషరాశి వారికి ఒక హ్యాపీ న్యూస్ అందుతుందట. వృషభ రాశి వారికి గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. కర్కాటక రాశి వారికి గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. ఇక నేడు దాదాపు అన్ని రాశుల వారి ఫలితం బాగానే ఉంది. నేడు మీ రాశి ఫలితంపై ఓ లుక్కేయండి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (9-8-2023 - బుధవారం) మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి అయితే ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. ఇక దాదాపు అన్ని రాశుల వారి ఫలితం నేడు బాగానే ఉంది. అయితే కొందరికి మాత్రం సూచనలు చేయడం జరిగింది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (8-8-2023 - మంగళవారం) మేషరాశి వారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృషభ రాశి వారు సూచించిన రంగాల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇక సింహరాశి వారికి నేడు ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (7 - 8 - 2023 - సోమవారం) మేషరాశివారు చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశివారు ఉన్నత పదవులు అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (4-8-2023 - శుక్రవారం) మేషరాశి వారు పెట్టుబడులు, పొదుపు పథకాల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. కర్కాటక రాశి వారికి సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారికి పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి