• Home » Today Horoscope

Today Horoscope

Horoscope : రాశి ఫలాలు..

Horoscope : రాశి ఫలాలు..

నేడు (25-9-2023 - సోమవారం) మేషం రాశివారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివారాధన మంచిది. వృషభం రాశివారికి వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం.

Horoscope : రాశి ఫలాలు..

Horoscope : రాశి ఫలాలు..

నేడు (24-9-2023 - ఆదివారం) వృషభం రాశివారు ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కర్కాటకం రాశివారికి కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (22-9-2023 - శుక్రవారం) మేష రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వృషభ రాశివారికి పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఇవాళ చాలా అనుకూలమైన రోజు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (20-9-2023 - బుధవారం) వృషభ రాశి వారికి కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశివారు నేడొక గుడ్ న్యూస్ అందుకుంటారు. సింహరాశి వారు గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం.

Horoscope : రాశి ఫలాలు..

Horoscope : రాశి ఫలాలు..

నేడు (17-9-2023 - ఆదివారం) వృషభం రాశివారికి హోటల్‌, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథునం రాశివారు వివాహాది శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (16-9-2023 - శనివారం) మేషరాశి వారికి సమావేశాలు, వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. కర్కాటక రాశి వారికి రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి అనుకూలం. ఇల్లు, స్థలం మార్పునకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (15-9-2023 - శుక్రవారం) వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. సింహరాశి వారు పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (14-9-2023 - గురువారం) మేష రాశి వారికి సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. ఇక కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (13-9-2023 - బుధవారం) మిథున రాశివారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మేష రాశివారు ఆహార నియమాలు పాటించాలి. టెలివిజన్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, పొదుపు సంస్థలు, క్రీడల రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (12-9-2023 - మంగళవారం) మేష రాశివారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్‌ కంపెనీల వారు లక్ష్యాలు సాధిస్తారు. మిథున రాశి వారు మార్కెటింగ్‌, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి