• Home » Today Horoscope

Today Horoscope

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (22-10-2023 - ఆదివారం) వృషభ రాశి వారికి బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. కన్య రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. షాపింగ్‌ విషయంలో నాణ్యత గమనించాలి.

Horoscope : రాశిఫలాలు.. ఈ రెండు రాశుల వారికి అన్నీ శుభవార్తలే..!

Horoscope : రాశిఫలాలు.. ఈ రెండు రాశుల వారికి అన్నీ శుభవార్తలే..!

నేడు (19-10-2023 - గురువారం) మేషరాశి వారికి నూతన భాగస్వామ్యాలకు, కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు. మిథున రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (18-10-2023 - బుధవారం) మేషరాశి వారు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (17-10-2023 - మంగళవారం) వృషభ రాశి వారికి సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. మిథునరాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. కర్కాటక రాశి వారు వివాహాది శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (13-10-2023 - శుక్రవారం) దాదాపు ప్రతి ఒక్క రాశి వారికి కాస్త ఇబ్బందికంగానే ఉంది. వృషభ రాశివారికి సహోద్యోగుల వ్యవహారశైలి ఇబ్బంది కలిగిస్తుంది. టెలివిజన్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌, పొదుపు సంస్థలు, క్రీడల రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి అనుకోని చిక్కులు ఎదురవుతాయి.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (12-10-2023 - గురువారం) వృషభ రాశి వారి ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్‌ కంపెనీల వారు లక్ష్యాలు సాధిస్తారు. మిథున రాశి వారికి కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (11-10-2023 - బుధవారం) క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్‌, సృజనాత్మక రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల్లో ఉన్న సింహరాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (10-10-2023 - మంగళవారం) మేష రాశి వారికి ప్రేమానుబంధాలు బలపడతాయి. వివాహ నిరయాలకు అనుకూలంగా ఉంటుంది. మిథునరాశి వారు నేడు గుడ్ న్యూస్ అందుకుంటారు. కర్కాటక రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (9-10-2023 - సోమవారం) వృషభ రాశివారికి ఇంట్లో విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తారు. గృహారంభ, ప్రవేశాలకు అనుకూలం. కర్కాటక రాశి వారికి పెట్టుబడులలపై అదిరిపోయే ప్రతిఫలం లభిస్తుంది.

Horoscope : రాశిఫలాలు

Horoscope : రాశిఫలాలు

నేడు (7-10-2023 - శనివారం) మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కర్కాటక రాశి వారికి రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరగా ఉంటుంది. సింహరాశి వారికి ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. విరామ కాలక్షేలపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి