• Home » Today Gold Rates

Today Gold Rates

Gold and Silver Price : బంగారం, వెండి కొంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

Gold and Silver Price : బంగారం, వెండి కొంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇవాళ కూడా గుడ్ న్యూస్ మోసుకొచ్చేశాం. దాదాపు వారం రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం, వెండి ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి.

Gold and Silver Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

Gold and Silver Price : బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

నిజంగా బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో మార్పులు లేవు.. చేర్పులు లేవు. స్థిరంగా ఉంటూ వస్తోంది బంగారం.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హమ్మయ్య కొనుగోలుదారులకు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చేశాయి. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడమో.. లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది తప్ప పెరిగింది అయితే చాలా తక్కువ. జులై నెలలో అయితే పెరిగింది.. ఒకరోజో.. లేదంటే రెండు రోజులు మాత్రమే. అది కూడా తులం బంగారంపై రూ.100 మాత్రమే పెరిగింది. దానిని ఒక పెరుగుదలగా కూడా పరిగణలోకి తీసుకోలేం.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతుంటాయి. కానీ ఈ వారంలో పెద్దగా మార్పేమీ లేదు కానీ వీకెండ్‌లో మాత్రం బంగారం ధర మార్పులకు గురైంది. శుక్రవారం బంగారం ధర అత్యంత స్వల్పంగా పెరిగింది. ఇక శనివారం ఎంత పెరిగిందో అంత తగ్గిపోయింది. నేడు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉంది.

Gold and Silver Price : ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Price : ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు ఇవాళ ఊపందుకున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గడమో లేదంటే స్థిరంగానో ఉంటూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు పరుగు ఆరంభించాయి. మరి ఈ పరుగు అనేది ఇవాళ్టి వరకేనో.. కొద్ది రోజుల పాటు కొనసాగుతుందో చూడాలి. మొత్తానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.

Gold and Silver Price : ఖుషీ చేస్తున్న బంగారం.. ఊహించని రీతిలో పెరిగిన వెండి ధర

Gold and Silver Price : ఖుషీ చేస్తున్న బంగారం.. ఊహించని రీతిలో పెరిగిన వెండి ధర

బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. బులియన్ మార్కెట్‌లో ప్రతిరోజూ మారుతూనే ఉంటాయి. కానీ బంగారం ఈ వారం ఆరంభం నుంచి కూడా చతికిలబడే ఉంది. స్థిరంగా ఒక చోట సెటిల్ అయిపోయింది. సోమవారం నుంచి ఇదే పరిస్థితి. దాదాపుప 15 రోజులుగా బంగారం ధర పెరిగింది చాలా తక్కువ. తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరుగుతోంది.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. ఇటీవలి కాలంలో బంగారం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. గడిచిన 10 రోజులను పరిశీలిస్తే పెరిగింది చాలా తక్కువ. ఇక తగ్గింది చాలా ఎక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర బీభత్సంగా పెరిగి దాదాపు రూ.62 వేలకు చేరుకుంది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు సర్వసాధారణం. పెళ్లిళ్ల సీజన్ అయితే పెరిగినా లేదంటే తగ్గినా కూడా కొనక తప్పని పరిస్థితి. ఇప్పుడు పెళ్లిళ్లు ఏమీ లేవు కాబట్టి కాస్త వేచి చూస్తుంటారు. ఇక నేడు బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగా ఉన్నాయి.

Gold and Silver Price : నేడు మళ్లీ తగ్గిన బంగారం.. వెండి పరిస్థితి ఏంటంటే..

Gold and Silver Price : నేడు మళ్లీ తగ్గిన బంగారం.. వెండి పరిస్థితి ఏంటంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు సర్వసాధారణం. కానీ ఏకబిగిన ప్రతిరోజూ తగ్గడం మాత్రం చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. దాదాపు ఈ వారం అంతా బంగారం ధర తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది కానీ పెరిగిందైతే లేదనే చెప్పాలి. జూన్ 20 నుంచి చూస్తే మధ్యలో రెండు రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. అది కూడా చాలా అంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేనంత మాత్రమే పెరిగింది.

Gold and Silver Price : భారీగా తగ్గిన బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి ధర

Gold and Silver Price : భారీగా తగ్గిన బంగారం ధర.. స్వల్పంగా పెరిగిన వెండి ధర

బంగారం ధరలపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. పరిస్థితులను బట్టి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. నిన్న కేవలం రూ.100 తగ్గిన బంగారం ధర నేడు మాత్రం మరికాస్త ఎక్కువే తగ్గింది. నేడు ఆర్నమెంట్ బంగారం ధర ఎక్కువగా తగ్గడం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి