• Home » Today Gold Rates

Today Gold Rates

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో మార్పులు, చేర్పులకు లోనవుతున్నదైతే లేదు. స్థిరంగా ఒక చోటే ఫిక్స్ అయిపోయాయి. అయితే వెండి ధర మాత్రం నేడు కిలోపై రూ.500 మేర తగ్గింది. ఇది కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక బంగారం ఎప్పుడు పరుగు ప్రారంభిస్తుందో చెప్పడం చాలా కష్టం.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో మార్పులు, చేర్పులకు లోనయ్యే రోజులు పోయాయనిపిస్తుంది. ప్రస్తుత తీరుని చూస్తుంటే.. ఇటీవలి కాలంలో బంగారం ధర స్థిరంగా ఉంటూ వస్తోంది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజువారీగా మార్పులు చేర్పులకు లోనవుతుంటాయన్న విషయం తెలిసిందే. మొన్న ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నిన్నటి నుంచి మాత్రం స్థిరంగా ఉండి పోయింది. నేడు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పూ లేదు. మొత్తానికి ఇది ఒక రకంగా కొనుగోలు దారులకు గుడ్ న్యూసేనని చెప్పాలి.

Gold and Silver Price : నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

నిన్న బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.550 పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా అక్కడే ఉండిపోయింది. ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో బంగారం ధర పెరిగింది లేదు. అయితే నేడు కూడా అలాగే పెరుగుతుందేమోనని అంతా భయపడ్డారు కానీ స్థిరంగా ఉండటం ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే.

Gold and Silver Price : ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో.. ముఖ్యంగా ఈ నెలలో బంగారం ఎందుకోగానీ ఎక్కువ శాతం స్థిరంగానే ఉంటూ వస్తోంది. నేడు మాత్రం దుమ్ము దులిపింది. ఊహించని స్థాయిలో పెరిగింది. గత రెండు నెలల్లో పెరగనంతగా పెరిగి షాక్ ఇచ్చింది.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. ఏంటో కానీ ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. మధ్యలో అడపా దడపా పెరిగినా కూడా నామమాత్రంగానే ఉంది. బంగారం ధర తగ్గకున్నా కూడా పెరగకపోవడం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Gold and Silver Price : నేడు  బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. కానీ ఏంటిది? రెండు రోజుల క్రితం బంగారం, వెండి ధరలు కొండెక్కి కూర్చొని దిగి రానంటున్నాయి. బంగారం ధర కాస్త తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.

Gold and Silver Price : కళ్లాలే లేకుండా పెరుగుతున్న వెండి.. ఇక బంగారం పరిస్థితి ఏంటంటే..

Gold and Silver Price : కళ్లాలే లేకుండా పెరుగుతున్న వెండి.. ఇక బంగారం పరిస్థితి ఏంటంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయన్న విషయం తెలిసిందే. నిన్న చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధర.. నేడు మాత్రం శాంతించింది. నేడు బంగారం ధర స్థిరంగానే ఉంది.

Gold and Silver Price : ఒక్క దెబ్బకు రూ.60 వేలకు చేరిన బంగారం.. భారీగా పెరిగిన వెండి

Gold and Silver Price : ఒక్క దెబ్బకు రూ.60 వేలకు చేరిన బంగారం.. భారీగా పెరిగిన వెండి

వామ్మో.. తగ్గినట్టే తగ్గి బంగారం, వెండి ధరలు దమ్కీ ఇచ్చాయి. ఒక్క దెబ్బకు బంగారం వచ్చేసి రూ.60 వేలకు చేరితే.. వెండి కిలోపై ఏకంగా రూ.2000 పెరిగింది. ఇంత భారీగా పెరగడం అనేది ఈ ఏడాదిలోనే జరగలేదని చెప్పాలి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..!

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..!

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజూ మార్పులు, చేర్పులకు గురవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. నేటి బంగారం ధర చూస్తే మాత్రం రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమేమో అనిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి