• Home » Today Gold Rates

Today Gold Rates

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు మళ్లీ స్థిరంగా ఉండిపోయాయి. ఏదో మధ్యలో కాస్త పెరగడమో లేదంటే తగ్గడమో జరుగుతోంది. ఆపై స్థిరంగా కూర్చుండిపోతున్నాయి. మొత్తానికి వరుసగా రెండు రోజుల పాటు తగ్గిన తర్వాత తిరిగి పెరగకుండా స్థిరంగా ఉండిపోవడమనేది కొనుగోలుదారులకు చాలా సంతోషాన్నిచ్చే వార్తే.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఎంతో కొంత అయితే నిన్న బంగారం, వెండి ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఇక బంగారం, వెండి.. నేడు కూడా తగ్గిన ధరనే కొనసాగిస్తున్నాయి.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయో తెలిస్తే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయో తెలిస్తే..

బంగారం, వెండి ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నేడు పెను మార్పే చోటు చేసుకుంది. బంగారం విషయంలో పెద్దగా మార్పేం లేదు కానీ వెండిలో మాత్రం భారీ మార్పే ఉంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. కొనాలనుకునే వాళ్లు వెంటనే కొనేయడం బెటర్.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ స్థిరంగా ఉండిపోయాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. రోజువారీ మార్పులు లేవు.. చేర్పులు లేవు.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు నేడు కాస్త గుడ్ న్యూస్ అందించాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు స్టైల్ మార్చాయి. గతంలో రోజువారీ మార్పులకు గురవుతూ ఉండేవి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి ధరలు చిత్ర విచిత్రాలు చేస్తున్నాయి. ఏదో మధ్యలో ఒకరోజు కాస్త పెరగడమో.. తగ్గడమో చేస్తున్నాయి. తిరిగి స్థిరంగా ఉంటున్నాయి. కొనుగోలుదారులకు అయితే ఇది కాస్త హ్యాపీ ఫీలయ్యే వార్తే. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలిస్తే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలిస్తే..

హమ్మయ్యా.. ఇన్నాళ్లకు బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. అది కూడా పెరగలేదండోయ్... తగ్గింది. కొనుగోలుదారులకు అయితే ఇది మంచి శుభవార్త. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఒకచోటనే ఉండిపోయాయి.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..

బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది నిజంగానే పండగ లాంటి వార్త. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో రోజువారీ మార్పులు, చేర్పులకు లోనవుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఒకచోటనే ఉండిపోయాయి.

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వర్షాల వేళ బంగారం, వెండి ధరలు కొనుగోలు దారులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. గోల్డ్ - సిల్వర్ ధరలు రోజూ ఫాలో అయ్యేవారికి షాక్ ఇస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. గత రెండు నెలలుగా బంగారం ధర స్థిరంగానే ఉంటోంది.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏంటో బంగారం, వెండి ధరలు ఒకచోట తిష్ట వేసి కదలనంటే కదలనంటున్నాయి. ఒకరకంగా ఇది కొనుగోలుదారులకైతే గుడ్ న్యూసే. గత కొద్ది రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. నిజానికి ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో. కొద్ది రోజుల పాటు బంగారం ధర స్థిరంగా కూర్చోవడం నిజంగా మిరాకిలే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి