Home » Tirumala
టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం రూ.2 కోట్లు విరాళంగా అందాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పొన్‌ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ విరాళాలు ఇచ్చాయి.
కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరుకావాలని టీటీడీకి చెందిన పలువురు అధికారులకు సిట్ నోటీసులు జారీచేసింది. నెయ్యి సేకరణ, సరఫరా, నాణ్యతపై వివిధ విభాగాల అధికారులకు ఈ నోటీసులు అందాయి.
Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది.
తిరుమలలో మరోసారి భద్రతా డొల్లతనం బయటపడింది. ఓ వైపు పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా.. అన్యమత బొమ్మ ఉన్న కారు తనిఖీ కేంద్రాన్ని దాటుకుని తిరుమలకు చేరుకుంది.
Tirumala High Alert: తిరుమలలో భద్రతా సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమలకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
Alipiri Traffic Issues: తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Tirumala Darshan: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుంది. శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణాలతో సంబంధించి టీటీడీ 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. కోర్టు తీరుపై అభిప్రాయంతో మఠాన్ని తిరిగి అప్పగించాలని అధికారుల ఆదేశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజున తిరుమలలో ఒకరోజు అన్నదానం నిర్వహించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందజేశారు