• Home » Tirumala Laddu

Tirumala Laddu

SIT Officials : నెయ్యి ల్యాబ్‌లో ‘సిట్‌’

SIT Officials : నెయ్యి ల్యాబ్‌లో ‘సిట్‌’

శ్రీవారి లడ్డూల నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్‌ అధికారులు తమ విచారణను విస్తృతంగా చేపడుతున్నారు. తిరుమలలో ప్రసాదాలకు వినియోగించే నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నారు.

లడ్డూపై వాస్తవాలే చెప్పండి

లడ్డూపై వాస్తవాలే చెప్పండి

తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపఽథ్యంలో తమ నేతలకు తెలుగుదేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలు చెప్పండి గానీ.. కోర్టులపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.

Tirumala: బ్రహ్మోత్సవాల వేళ

Tirumala: బ్రహ్మోత్సవాల వేళ

ఒకవైపు తిరుమల కొండమీద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులూ, ఉద్యోగులూ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన సిట్‌ కూడా దూకుడు పెంచింది.

 Pawan: ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు నేడు పవన్‌ రాక

Pawan: ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు నేడు పవన్‌ రాక

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. దీక్ష విరమణకుగాను మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నారు.

లడ్డు కల్తీపై సిట్ విచారణ ముమ్మరం

లడ్డు కల్తీపై సిట్ విచారణ ముమ్మరం

తిరుమల వెంకన్న లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. తన వేగాన్ని పెంచింది. అందులోభాగంగా టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటి అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది.

సుప్రీం అడిగిన ప్రశ్నలు ఇవే..!

సుప్రీం అడిగిన ప్రశ్నలు ఇవే..!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కాస్తా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి సుప్రీంకోర్టులో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. బాలకృష్ణన్ ధర్మాసనం.. పలు ప్రశ్నలు సంధించింది.

AR Dairy: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డెయిరీ ఎండీ..

AR Dairy: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఏఆర్ డెయిరీ ఎండీ..

తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Tirumala Laddu: దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీం ధర్మాసనం

Tirumala Laddu: దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీం ధర్మాసనం

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వివాదం చెలరేగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కాస్తా ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Anagani Sathyaprasad: జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వం. .. మంత్రి అనగాని వ్యంగ్యాస్త్రాలు

Anagani Sathyaprasad: జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వం. .. మంత్రి అనగాని వ్యంగ్యాస్త్రాలు

భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కృరత్వమని విమర్శించారు. జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వమని ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Tirumala Laddu:  తిరుమల లడ్డూ వివాదంపై విచారణ

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై విచారణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనుంది. కల్తీ నెయ్యి అంశం గురించి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పిటిషన్ దాఖలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి