• Home » Tirumala Laddu

Tirumala Laddu

Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..

Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..

తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన మాజీ సీఎం జగన్‌ను వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు క్షమించరని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవధ్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది.

అవిముక్తేశ్వరానంద్‌  : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

అవిముక్తేశ్వరానంద్‌ : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్‌మఠ్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP GOVT: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ నియామకం

AP GOVT: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ నియామకం

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సారీ చెప్పిన కార్తీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సారీ చెప్పిన కార్తీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ లడ్డూ గురించి కామెంట్ చేశారు. కార్తీ తీరును ఈ రోజు పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. మరోసారి ఇలా మాట్లాడొద్దని కార్తీని హెచ్చరించారు. పవన్ వార్నింగ్ ఇవ్వడంతో కార్తీ స్పందించారు. వెంటనే క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు.

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) సూచించారు.

RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

RK Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పొల్ చేపట్టారు.

Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. అలాంటి వేళ తిరుపతి లడ్డూ విషయంలో గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి