Home » Tiffins Snacks
కుత్బుల్లాపూర్ జోనల్ పరిధిలోని జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి సర్కిళ్ల పరిధిలో కొన్ని పెద్ద హోటళ్లతో పాటు రోడ్ల పక్కన నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు అపరిశుభ్రతకు కేరా్‌ఫగా మారుతున్నాయి.
శరీరానికి అల్పాహారం చాలా అవసరం. ఎందుకంటే ఇది రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరానికి ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌లను అందిస్తుంది. అంతేకాకుండా..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినేశాం. లంచ్ కూడా అయిపోయింది. సాయంత్రం అయ్యాక అసలు సందేహం మొదలవుతుంది. ఆకలి వేస్తుంటుంది.