• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Minister Uttam: పేదలకు గుడ్‌న్యూస్.. సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Minister Uttam: పేదలకు గుడ్‌న్యూస్.. సన్నబియ్యం పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Minister Uttam Kumar Reddy: .సన్నబియ్యం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెల్ల రేషన్ కార్డ్ దారులకు మూడు రంగుల కార్డ్... ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Tummala: నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి

Tummala: నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి

వర్షాకాలం సీజన్‌కు అన్ని పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Farmers: పంట నష్టపోయిన రైతులకు పరిహారం: తుమ్మల

Farmers: పంట నష్టపోయిన రైతులకు పరిహారం: తుమ్మల

అకాల వర్షాలు, వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: 11 వేల ఎకరాల్లో నష్టం

Tummala: 11 వేల ఎకరాల్లో నష్టం

ఇటీవల కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదిక వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummla: రుణమాఫీ రూ.2 లక్షల వరకే!

Tummla: రుణమాఫీ రూ.2 లక్షల వరకే!

రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రూ.2 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పామని, వారందరికీ పూర్తి చేశామని అన్నారు.

Tummla: వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళిక అవసరం: తుమ్మల

Tummla: వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళిక అవసరం: తుమ్మల

కేంద్ర ప్రభుత్వం, జర్మనీ ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కొత్త ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala: మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం

Tummala: మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం

మూసీ ప్రక్షాళన పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అప్పులు, ఆర్థిక భారం ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.

Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్

Turmeric farmers crisis: పసుపు రైతుల పరిస్థితి ఇదీ.. ఆదుకోండి ప్లీజ్

Turmeric farmers crisis: రాష్ట్రంలో పసుపు రైతుల పరిస్థితిపై కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. పసుపు ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

Sitarama Sagar: మూడేళ్లలో సీతమ్మ సాగర్‌ పూర్తవ్వాలి

Sitarama Sagar: మూడేళ్లలో సీతమ్మ సాగర్‌ పూర్తవ్వాలి

సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) బ్యారేజీ నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

యాతాలకుంట టన్నెల్‌ ఆగస్టు చివరికల్లా పూర్తవ్వాలి..

యాతాలకుంట టన్నెల్‌ ఆగస్టు చివరికల్లా పూర్తవ్వాలి..

సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా సత్తుపల్లి ట్రంక్‌లో నిర్మిస్తున్న యాతాలకుంట టన్నెల్‌ పనులను ఆగస్టు చివరికల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి