• Home » Thota chandrasekhar

Thota chandrasekhar

AP NEWS: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై  కేసు నమోదు

AP NEWS: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీలో సిట్ పోలీసులు ఇవాళ(శనివారం) తనిఖీలు చేశారు. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీ తనను మోసం చేసిందంటూ వాకాడ తిరుమలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కన్స్‌ట్రాక్షన్స్ కంపెనీపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.

Thota Chandrasekhar: ఏపీ కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలంటే..

Thota Chandrasekhar: ఏపీ కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలంటే..

స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా ఏపిలో అక్షరాస్యత, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి సమస్యలు ఉన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.

KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) రోజున ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది...

BRS: విశాఖలో బీఆర్ఎస్ నేతల సమావేశం.. పలువురు పార్టీలో చేరిక

BRS: విశాఖలో బీఆర్ఎస్ నేతల సమావేశం.. పలువురు పార్టీలో చేరిక

గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు వదులుకుందని బీఆర్ఎస్ (BRS) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota chandrasekhar) ప్రశ్నించారు.

AP BRS Chief: ‘కవితపై ఈడీ కేసులు కక్ష పూరిత చర్యే’

AP BRS Chief: ‘కవితపై ఈడీ కేసులు కక్ష పూరిత చర్యే’

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌ స్పందించారు.

AP Capitals : సిగ్గో.. సిగ్గు.. ఏపీ పరువు తీస్తున్న వైఎస్ జగన్.. కేవలం మూడేళ్లలో రాజధాని కడతామంటున్న BRS.. ఎంత కామెడీ అయిపోయిందో..!

AP Capitals : సిగ్గో.. సిగ్గు.. ఏపీ పరువు తీస్తున్న వైఎస్ జగన్.. కేవలం మూడేళ్లలో రాజధాని కడతామంటున్న BRS.. ఎంత కామెడీ అయిపోయిందో..!

ఏపీ రాజధాని (AP Capital) మారదు.. అమరావతిలోనే (Amaravati) ఉంటుంది.. మాటిస్తున్నా.. వైసీపీ (YSRCP) అధికారంలోకి రాగానే ఒక్క రాజధానినే కనివినీ ఎరుగని రీతిలో కడతాం.. ఇదీ 2019 ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) చెప్పిన మాట...

తాజా వార్తలు

మరిన్ని చదవండి