Home » Thanneeru Harish Rao
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అనుకున్నట్లుగానే రేవంత్‌రెడ్డి ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేసి చూపించారు.
రుణమాఫీపై తాను చెప్పినట్లుగానే రాజీనామా చేస్తా కానీ రేవంత్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సవాల్ విసిరారు..
రైతు రుణమాఫీ (Runa Mafi) మార్గదర్శకాలు చూస్తే వడపోతల, రైతుల సంఖ్య కోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డుల షరతులు ఎందుకని ప్రశ్నించారు.
మాజీ మంత్రి హరీష్‌రావుపై (Harish Rao) కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు.
తెలంగాణ రాకుంటే సిద్దిపేట ఇంత అభివృద్ధి జరిగేది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి గ్రామంలో ఈరోజు (ఆదివారం) మాజీ ఎంపీపీ సరస్వతి విగ్రహాన్ని హరీశ్‌రావు ఆవిష్కరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.
పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున రేవంత్ ప్రభుత్వాన్ని(Revanth Govt) నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (HarishRao) శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్ సమావేశంలో న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుంటారని ఎదురుచూశామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.