• Home » Thanneeru Harish Rao

Thanneeru Harish Rao

Harish Rao: మధ్యాహ్న భోజనం ఇలాగేనా..? సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

Harish Rao: మధ్యాహ్న భోజనం ఇలాగేనా..? సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం

కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ట్విట్టర్(X) వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao: తెలంగాణలో పోలీసుల రాజ్యం.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

Harish Rao: తెలంగాణలో పోలీసుల రాజ్యం.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు సెక్రటేరియట్ ముట్టడించేందుకు సర్పంచ్‌లు వెళ్లారు.

Mynampally: హరీష్‌రావుని వదిలిపెట్టేది లేదు..  మైనంపల్లి హనుమంత రావు మాస్ వార్నింగ్

Mynampally: హరీష్‌రావుని వదిలిపెట్టేది లేదు.. మైనంపల్లి హనుమంత రావు మాస్ వార్నింగ్

మాజీ మంత్రి హరీష్ రావునీ వదిలిపెట్టేది లేదని మైనంపల్లి హనుమంత రావు(Mynampally Hanumanth Rao) మాస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుముకుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మీడియా సమావేశం నిర్వహించారు.

Rajagopal Reddy: అసెంబ్లీలో KCR లేకపోవడంతో కిక్కురాట్లేదు..!!

Rajagopal Reddy: అసెంబ్లీలో KCR లేకపోవడంతో కిక్కురాట్లేదు..!!

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీలో లేకపోవడం వల్ల తమకు కిక్కు రావడం లేదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.

Harish Rao: నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నావ్.. రేవంత్‌పై హరీశ్‌ ధ్వజం

Harish Rao: నాకు మంత్రి పదవి వచ్చినప్పుడు టీఆర్ఎస్‌లోనే ఉన్నావ్.. రేవంత్‌పై హరీశ్‌ ధ్వజం

అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా వాడివేడిగా జరిగాయి. సభలో మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు.

Harish Rao: రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం

Harish Rao: రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు వాడివేడిగా జరిగాయి. ఐదో రోజు సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశోత్తారాలపై చర్చను సభాపతి రద్దు చేశారు. ఆర్థిక నిర్వహణ , ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్స్‌పై చర్చించారు.

CM Revanth : కేసీఆర్-కేటీఆర్‌లపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

CM Revanth : కేసీఆర్-కేటీఆర్‌లపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

Harish Rao: బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల ముచ్చటే లేదు

Harish Rao: బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల ముచ్చటే లేదు

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తాజాగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు.

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో  తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు

Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదు: హరీశ్‌రావు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పేరు లేదని, రాష్ట్రానికి గుండు సున్న ఇచ్చారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) మండిపడ్డారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

Harish Rao: పదవులు.. రాజీనామాలు నాకేం కొత్త కాదు!

Harish Rao: పదవులు.. రాజీనామాలు నాకేం కొత్త కాదు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అనుకున్నట్లుగానే రేవంత్‌రెడ్డి ఆగస్టు కంటే ముందే రుణమాఫీ చేసి చూపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి