• Home » Thammineni Seetharam

Thammineni Seetharam

Tammineni Sitaram: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి స్పందిస్తూ మీడియాపై తమ్మినేని ఫైర్..

Tammineni Sitaram: వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి స్పందిస్తూ మీడియాపై తమ్మినేని ఫైర్..

మీడియా ప్రతినిధులపై (Media representatives) శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం (AP speaker Tammineni Sitaram) చిందులు తొక్కారు.

Srikakulam: సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో...

Srikakulam: సభ్యులు మినహా ఎవరూ కూర్చోకూడని జడ్పీ సమావేశంలో...

శ్రీకాకుళం: ఆయన ఓ కీలక నేత కుమారుడు.. అతనికి ఏ పదవీ లేదు.. అయితేనేం శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..?

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై నన్నూరి సంచలన ఆరోపణలు..

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై నన్నూరి సంచలన ఆరోపణలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ (Speaker Tammineni Sitaram)పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (Nannuri Narsireddy) సంచలన ఆరోపణలు చేశారు.

Speaker Tammineni: టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం...

Speaker Tammineni: టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం...

పార్లమెంటు (Parliament) నుంచి వచ్చిన సభా సంప్రదాయాలనే ఏపీ శాసనసభ (AP Assembly) అనుసరిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) పేర్కొన్నారు.

Seethakka: ఆ పదం చాలా బాధ కలిగించింది

Seethakka: ఆ పదం చాలా బాధ కలిగించింది

వలసవాదులు అనే పదం వాడటం చాలా బాధ కలిగించిందని కాంగ్రెస్ సీతక్క (Seethakka) ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పదం ఎందుకు వాడారో వాళ్లకే తెలియాలన్నారు.

Tammineni Seetaram: చంద్రబాబు ఫ్రస్టేషన్ పెరిగిపోయి మాట్లాడుతున్నారు

Tammineni Seetaram: చంద్రబాబు ఫ్రస్టేషన్ పెరిగిపోయి మాట్లాడుతున్నారు

Vizag: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడి (Chandra Babu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు రోజురోజుకి ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని, అందుకు కర్నూలు జిల్లాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి