• Home » TGPSC

TGPSC

Posters: సిగ్గు.. సిగ్గు అంటూ పోస్టర్లు.. ఎందుకంటే..

Posters: సిగ్గు.. సిగ్గు అంటూ పోస్టర్లు.. ఎందుకంటే..

టీజీ పీఎస్పీ కమిషన్ గేటు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. కమిషన్ తీరును తప్పుపడుతూ సిగ్గు.. సిగ్గు అని పోస్టర్లపై రాసుకొచ్చారు. గ్రూప్-1 పరీక్షకు 150 ప్రశ్నలు కూడా రూపొందించడం రాదని తమదైన శైలిలో విమర్శించారు.

Can the 'Ganga' flow : కాల్వకు ‘గంగ’ సాగేనా

Can the 'Ganga' flow : కాల్వకు ‘గంగ’ సాగేనా

ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడంలేదు. తెలుగుగంగ కాల్వ ప నులు పూర్తికాకపోవడంతో చెరువులకు నీరు నింపలేకున్నా రు. ఫలితంగా రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ మిగల డంలేదు. పనులు పూర్తి కాకపోవడంతో బ్రహ్మంసాగర్‌లో నీరున్నా చెరువులకు చేరలేదు.

TGPSC: జూనియర్ లెక్చరర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల

TGPSC: జూనియర్ లెక్చరర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్ష ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సోమవారం విడుదల చేసింది. ఓ ప్రకటనలో ఫలితాల వివరాలు వెల్లడించింది. రిసల్ట్‌ని వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి