• Home » terrorist

terrorist

Karachi : పాక్‌లో నరమేధం

Karachi : పాక్‌లో నరమేధం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్‌ స్టేషన్లు, రైల్వే లైన్లు, హైవేలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.

Pakistan:  పాక్ సాయుధుల ఘాతుకం.. వాహనాలను ఆపి 23 మందిని నిలువునా కాల్చేశారు

Pakistan: పాక్ సాయుధుల ఘాతుకం.. వాహనాలను ఆపి 23 మందిని నిలువునా కాల్చేశారు

ఉగ్రవాద ప్రేరిపిత సాయుధులు రెచ్చిపోయారు. వాహనాలను ఆపి మరీ 23 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందారు.

PM Modi : చైనా బీఆర్‌ఐ ప్రమాదకరం

PM Modi : చైనా బీఆర్‌ఐ ప్రమాదకరం

ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

Washington : ఉగ్రవాది రాణాను భారత్‌కు అప్పగించవచ్చు

Washington : ఉగ్రవాది రాణాను భారత్‌కు అప్పగించవచ్చు

ముంబయిపై జరిగిన ఉగ్రవాది దాడికి కీలక సూత్రధారిగా ఉన్న పాక్‌ జాతీయుడైన కెనడా వ్యాపారి తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణా(63)ను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియోలోని 9వ సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పునిచ్చింది.

Islamabad : పాక్‌ ఐఎస్ఐ మాజీ చీఫ్‌ అరెస్టు

Islamabad : పాక్‌ ఐఎస్ఐ మాజీ చీఫ్‌ అరెస్టు

ఐఎస్ఐ మాజీ చీఫ్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ను పాకిస్థాన్‌ ఆర్మీ అరెస్టు చేసింది. హౌసింగ్‌ స్కీమ్‌ కుంభకోణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాలతో అదుపులోకి తీసుకుంది.

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

Srinagar : ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికుల మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.

Delhi Special Police : ఢిల్లీలో ఐఎస్ఐఎస్‌  ఉగ్రవాది అరెస్ట్‌

Delhi Special Police : ఢిల్లీలో ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాది అరెస్ట్‌

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఐఎ్‌సఐఎస్‌ ఉగ్రవాది దేశరాజధానిలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ నెల 8న రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని గంగాబక్ష్‌ మార్గ్‌ సమీపంలో ...

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

పాకిస్థాన్‌ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌’ (బ్యాట్‌ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Jammu and Kashmir: ఈ ముగ్గురు ఉగ్రవాదుల  ఆచూకీ చెబితే రూ.5 లక్షల చొప్పున రివార్డు

Jammu and Kashmir: ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ.5 లక్షల చొప్పున రివార్డు

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జూన్ నుంచి పలు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోవడం, కొండప్రాంతం జిల్లాలో తిరిగి తీవ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న దుష్పపన్నాగాలపై జమ్మూకశ్మీర్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యాయి. టెర్రరిజంపై కొరడా ఝుళిపిస్తూ ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను శనివారంనాడు విడుదల చేశారు. వీరి ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షల చొప్పున రివార్డును ప్రకటించారు.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. ఐఎస్ఐ భారీ కుట్ర!

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. ఐఎస్ఐ భారీ కుట్ర!

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra)కు ఉగ్ర ముప్పు పొంచి ఉందా. అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ (ISI) కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి