• Home » terrorist

terrorist

Canada arrest: ఖలిస్తాన్ టెర్రరిస్టు అర్ష్ డల్లా కెనడాలో అరెస్టు

Canada arrest: ఖలిస్తాన్ టెర్రరిస్టు అర్ష్ డల్లా కెనడాలో అరెస్టు

కెటీఎఫ్ చీఫ్ హర్దీప్ నిజ్జర్ గత ఏడాది కెనడాలో హత్యకు గురికావడం, ఈ ఘటనలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్‌కు సన్నిహితుడైన డల్లాకు భారతదేశంలో పలు క్రిమినల్ కేసులతో సంబంధాలు ఉన్నాయని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి.. ఉగ్రవాదిని హతమార్చి

వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి.. ఉగ్రవాదిని హతమార్చి

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో భారత బలగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.

Srinagar Encounter: బిస్కెట్లను తెలివిగా ఉపయోగించి ఆపరేషన్‌ను సక్సెస్ చేసిన బలగాలు

Srinagar Encounter: బిస్కెట్లను తెలివిగా ఉపయోగించి ఆపరేషన్‌ను సక్సెస్ చేసిన బలగాలు

సహజంగా ఉగ్రవాదుల ఆచూకీ కోసం బలగాలు వెళ్లినప్పుడు వీధి జాగిలాల సమస్య ఉంటుంది. ఇవి మొరిగితే ఉగ్రవాదులు అప్రమత్తమవుతుంటారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా లక్ష్యం దిశగా వెళ్తున్నంత సేపూ బృందాలు తగినన్ని బిస్కట్లు అందుబాటులో ఉంచుకున్నాయి.

Anantanag Encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

Anantanag Encounter: అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించింది. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని, ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని తెలిపింది.

ఆర్మీ అంబులెన్స్‌పై ఉగ్రదాడి

ఆర్మీ అంబులెన్స్‌పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది, వలస కూలీలపై ముష్కరులు గత కొంత కాలంగా కాల్పులకు తెగబడుతూ రెచ్చిపోతున్నారు.

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

పాక్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ భారత్‌కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.

కశ్మీర్‌లో ఉగ్రదాడి

కశ్మీర్‌లో ఉగ్రదాడి

జమ్మూ-కశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గందేర్‌బల్‌ జిల్లాలోని గగన్‌గిర్‌ వద్ద ఓ ప్రయివేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జరిపారు.

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్(ISIS) చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట.

తాజా వార్తలు

మరిన్ని చదవండి