• Home » terrorist

terrorist

Faridabad: గుజరాత్ ఎటీఎస్ వలలో టెర్రరిస్టు.. రామమందిరమే టార్గెట్

Faridabad: గుజరాత్ ఎటీఎస్ వలలో టెర్రరిస్టు.. రామమందిరమే టార్గెట్

ఫరిదాబాద్‌లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్‌లను నిర్వీర్వం చేశారు.

Attacks on Hindus In Pakistan : పాకిస్థాన్‌లో హిందువులపై ఆగని దాడులు.. బలూచిస్తాన్‌లో ఏం జరిగిందో తెలుసుకుంటే..!

Attacks on Hindus In Pakistan : పాకిస్థాన్‌లో హిందువులపై ఆగని దాడులు.. బలూచిస్తాన్‌లో ఏం జరిగిందో తెలుసుకుంటే..!

Attacks on Hindus In Balochistan: పాకిస్థాన్‌లో నివసిస్తున్న హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశంలో మైనారిటీలుగా జీవిస్తున్న హిందూ ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. నిరంతర ఉగ్రవాద దాడులకు జడిసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా కొందరు ఆగంతకులు బలూచిస్తాన్‌లో హిందువులను కాల్చి చంపారు.

Nellore Terrorist:  నెల్లూరు వాసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. అసలు విషయం తెలిస్తే షాక్

Nellore Terrorist: నెల్లూరు వాసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. అసలు విషయం తెలిస్తే షాక్

Nellore Terrorist:ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్‌కు చెందిన పలు ఉగ్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి దేశంపై దాడులకు శిక్షణ ఇప్పించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిింది.

Warangal: పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌కు సంబంధం.. కలకలం రేపుతున్న జక్రియా అరెస్టు..

Warangal: పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌కు సంబంధం.. కలకలం రేపుతున్న జక్రియా అరెస్టు..

వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Mumbai Attack: తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు లైన్‌క్లియర్

Mumbai Attack: తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు లైన్‌క్లియర్

26/11 ముంబై దాడుల కీలక కుట్రదారు అయిన పాకిస్థాన్-అమెరిక్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నాయి. ముంబై ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికన్లు, 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

Terrorism: దాడుల వెనక ఐఎస్‌?

Terrorism: దాడుల వెనక ఐఎస్‌?

ట్రంప్‌ సర్కారు కొలువుదీరే వేళ.. ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా.. అమెరికాలో ఉగ్రవాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి

జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అయిన మక్కీకి 2002లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా యాంటీ-టెర్రరిజం కోర్టు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో జైలుశిక్ష పడిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రచారంలో లేరు.

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu Kashmir: కరడుగట్టిన లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

Jammu Kashmir: కరడుగట్టిన లష్కరే ఉగ్రవాది ఎన్‌కౌంటర్

ఎగువ డచిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గందేర్బల్‌లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కేటగిరి-ఎ తీవ్రవాద జునైద్ అహ్మద్ భట్‌ మరణించినట్టు చెప్పారు.

Mumbai: ముంబై 26/11 ఘటనకు 16 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగిందంటే..

Mumbai: ముంబై 26/11 ఘటనకు 16 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగిందంటే..

26 నవంబర్, 2008న ఉదయం ముంబై ప్రజలు ఎప్పటిలాగానే తమ రోజును ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి