• Home » terror attack

terror attack

 Alia Begum Statement: మా అన్న అలాంటోడు కాదు..

Alia Begum Statement: మా అన్న అలాంటోడు కాదు..

ఉగ్రవాదులతో తన అన్నకు ఎలాంటి సంబంధం లేదని సమీర్‌ సోదరి అలియా బేగం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ నేపథ్యంలో తమ కుటుంబాన్ని తప్పుగా చూపించడంపై ఆమె స్పందించారు.

AP Deputy Pawan Kalyan: ఉగ్ర కదలికలపై అప్రమత్తం

AP Deputy Pawan Kalyan: ఉగ్ర కదలికలపై అప్రమత్తం

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉగ్రవాద సానుభూతిపరులపై రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రకదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుకు ఆదేశించారు.

Terrorist Attack: 200 మంది సైనికులను కిరాతకంగా చంపిన అల్‌ఖైదా టెర్రరిస్టులు..

Terrorist Attack: 200 మంది సైనికులను కిరాతకంగా చంపిన అల్‌ఖైదా టెర్రరిస్టులు..

Africa Al Qaeda Terrorists: అల్‌ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మూకుమ్మడిగా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడ్డారు. ఏకంగా 200 మంది సైన్యాన్ని అతి దారుణంగా హతమార్చారు. ఇదేగాక ఉగ్రమూకలు ప్రజలను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

 Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

Tiranga Rally: 5000 మందితో చంద్రబాబు, పవన్ భారీ తిరంగా ర్యాలీ..

విజయవాడలో భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం నాడు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కూటమి నేతలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

Murali Nayak Tribute: అమరుడా ఇక సెలవ్‌

మురళీ నాయక్‌ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు

PM Modi: మరో మాట లేదు.. పీవోకే వెనక్కి ఇవ్వాల్సిందే.. పీఎం మోదీ..

PM Modi: మరో మాట లేదు.. పీవోకే వెనక్కి ఇవ్వాల్సిందే.. పీఎం మోదీ..

PM Modi PoK Statement: అంతర్జాతీయ సమాజానికి, పాకిస్థాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు వద్ద దాడులను సహించదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపై తప్ప మరో అంశంపై పొరుగు దేశంతో చర్చించబోమని తేల్చిచెప్పారు.

Operation Sindoor: ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు హతం

Operation Sindoor: ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు హతం

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఐదుగురు మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదులను హతమార్చింది. కాందహార్‌ విమాన హైజాక్‌ సూత్రధారి కూడా వీరిలో ఒకడు కావడం గమనార్హం.

Bunyan Un Marsoos: చావు దెబ్బ తిన్నా బుద్ధిరాలేదు.. కొత్త ఎత్తుగడ వేసిన పాక్..

Bunyan Un Marsoos: చావు దెబ్బ తిన్నా బుద్ధిరాలేదు.. కొత్త ఎత్తుగడ వేసిన పాక్..

Operation Bunyan Un Marsoos: 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతీకారంగా వరస దాడులకు యత్నించి భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తింది పాక్. ఇప్పటికే ఆర్థికంగా అథఃపాతాళంలో కూరుకుపోయింది. రేపో మాపో చేతులెత్తేస్తుందని అంతా అనుకుంటుంటే.. ప్రెస్ మీట్ పెట్టి మరీ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన చేశారు.

Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం

Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం

జమ్ముకశ్మీర్‌లో పాక్‌ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్‌ మురళీ నాయక్‌ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు

Tahwwwur Rana: తహవ్వుర్ రాణా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

Tahwwwur Rana: తహవ్వుర్ రాణా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

వాయిస్, హ్యాండ్ రైటింగ్ నమూలాలు ఇచ్చేందుకు తహవ్వుర్ రాణా పూర్తిగా సహకరించినట్టు ఆయన తరఫు లీగల్ ఎయిడ్ అడ్వకేట్ పీయూష్ సచ్‌దేవ్ కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ అభ్యర్థ మేరకు రాణా నుంచి ఈ శాంపుల్స్ తీసుకునేందుకు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ సారథ్యంలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి