• Home » Tenth Paper Leak

Tenth Paper Leak

Tenth paper leak: విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారు.. వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడి

Tenth paper leak: విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారు.. వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడి

టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్‌ (CP Ranganath) తెలిపారు.

CP Ranganath: వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు

CP Ranganath: వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay)ఇలా చేశారని వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) వెల్లడించారు.

Tenth paper leak case: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా బండి సంజయ్‌.. పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

Tenth paper leak case: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా బండి సంజయ్‌.. పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.

Paper Leakage.. పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బండి సంజయ్ కుట్ర: పోలీసులు

Paper Leakage.. పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బండి సంజయ్ కుట్ర: పోలీసులు

హైదరాబాద్: పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.

Indrakaran Reddy : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది

Indrakaran Reddy : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడింది

పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందినిర్మల్ : పేపర్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

KTR : పిరమైన ప్రధాని.. మోదీ..

KTR : పిరమైన ప్రధాని.. మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఆకట్టుకునే ట్వీట్ చేశారు.

Hyderabad: బండి సంజయ్‌పై కుట్ర కేసు.. భువనగిరి కోర్టుకు తరలింపు..

Hyderabad: బండి సంజయ్‌పై కుట్ర కేసు.. భువనగిరి కోర్టుకు తరలింపు..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి