Home » Tenali
గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నిరసనల సెగ తగిలింది. జగన్‌కు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి
వైసీపీ అధ్యక్షుడు జగన్ తెనాలిలో రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుండగా, కానిస్టేబుల్‌పై దాడి సంఘటనపై విస్తృత చర్చ నడుస్తోంది. బాధిత కానిస్టేబుల్ భార్య కూడా తన అసమర్థతను వ్యక్తం చేస్తూ ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు.
తెనాలిలో గంజాయి మత్తులో పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్లలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి, వారిని రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదాన్ని రేకెత్తించింది.
Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
చర్లపల్లి - కన్నియాకుమారి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఆ రైళ్ల వివరాలను దక్షిణ రైల్వే వెల్లడించింది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రస్తుత వేసవిలో ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 1008 కేజీల లడ్డూతో తయారు చేసిన శివలింగం విశేషంగా ఆకట్టుకుంది.
గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వంటివారు చెబితే ఎవరు నమ్మకుండా ఉంటారు?
YSRCP: వైసీపీ నేత మరోసారి రెచ్చిపోయాడు. అమాయకుడిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. అతనిపై గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయిన ఎంతమాత్రం కూడా ఆ వైసీపీ నేత తన ప్రవర్తన తీరు మార్చుకోలేదు. మరోసారి బరితెగించి ఓ కార్పెంటర్‌ను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో సంచలనంగా మారింది.
ఈ నెలాఖరులో మరో పీఎ్‌సఎల్వీ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది.
గుంటూరు జిల్లాలోని తెనాలి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువైంది. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.