• Home » Telugu states

Telugu states

వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మృతిచెందారనే సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రైతులకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రైతులకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించాయి.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. పంటలకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. పంటలకు భారీ నష్టం

తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బీజేపీకి అతనే బిగ్‌బాస్.. మోదీ దారిలోకి ఆర్ఎస్‌ఎస్

బీజేపీకి అతనే బిగ్‌బాస్.. మోదీ దారిలోకి ఆర్ఎస్‌ఎస్

పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు కూడా పెంచబోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి.

Blood Moon : నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

Blood Moon : నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

ఈ రోజు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు చేయనుంది.

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు

అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద జలాలను ఆయా ప్రాజెక్ట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి..

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి..

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చ్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

India’s Largest Ganpati Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర

India’s Largest Ganpati Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రను చూడటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా వినాయకులకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,  మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి