• Home » Telangana Result

Telangana Result

Revanth Reddy: రేవంత్‌ ఇంటి వద్ద సంబరాలు... మోగుతున్న టపాసుల మోత

Revanth Reddy: రేవంత్‌ ఇంటి వద్ద సంబరాలు... మోగుతున్న టపాసుల మోత

Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. వార్ వన్‌సైడ్ అన్నట్టుగా తెలంగాణలో ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందరం వెల్లువిరిసింది.

Telangana Results: హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే?.....

Telangana Results: హైదరాబాద్‌లోని నియోజకవర్గాల్లో ఏ పార్టీ లీడ్‌లో ఉందంటే?.....

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో నిలవగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కూడా మెజార్టీ నియోజకవర్గంలో హస్తం పార్టీ ముందంజలో ఉంది.

Maganti Gopinath: జూబ్లీహిల్స్‌లో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తి.. మాగంటి ఆధిక్యం

Maganti Gopinath: జూబ్లీహిల్స్‌లో మొదటి రౌండ్ లెక్కింపు పూర్తి.. మాగంటి ఆధిక్యం

Telangana Results: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి నుంచి బీఆర్ఎ‌స్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ముందంజలో ఉన్నారు.

Rajasing: గోశామహల్‌లో రాజాసింగ్ ముందంజ

Rajasing: గోశామహల్‌లో రాజాసింగ్ ముందంజ

Telangana Results: గోశామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో 4004 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.

Congress: ఖమ్మంలో మొదటి రౌండ్ పూర్తి.. లీడ్‌లో కాంగ్రెస్

Congress: ఖమ్మంలో మొదటి రౌండ్ పూర్తి.. లీడ్‌లో కాంగ్రెస్

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. తొలి రౌండ్ పూర్తి అయ్యే సరికి ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు.

TS Election Result: భూపాలపల్లిలో లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి

TS Election Result: భూపాలపల్లిలో లీడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి

Telangana: జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధిక్యం కనబరిచారు.

TS Election Result: ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజ

TS Election Result: ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజ

Telangana Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మొదటి రౌండ్‌లో 471 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Telangana Result Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి