• Home » Telangana Politics

Telangana Politics

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

RK Comment: మూసీ ప్రాజెక్టుతో కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్న కాంగ్రెస్: వేమూరి రాధాకృష్ణ

మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.

KTR: మూసీ సుందరీకరణ పేరుతో భారీ మోసం.. అంచనాలెందుకు పెంచారని కేటీఆర్ సూటిప్రశ్న

KTR: మూసీ సుందరీకరణ పేరుతో భారీ మోసం.. అంచనాలెందుకు పెంచారని కేటీఆర్ సూటిప్రశ్న

మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘరానా మోసానికి దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) ఆరోపించారు.

CM Revanth Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. కాళేశ్వరం కూలిపోయింది: సీఎం రేవంత్

CM Revanth Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. కాళేశ్వరం కూలిపోయింది: సీఎం రేవంత్

బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు.

KTR: ఏపీలో ఏం జరిగిందో చూశారుగా.. అధికారులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

KTR: ఏపీలో ఏం జరిగిందో చూశారుగా.. అధికారులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకకూడదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) పేర్కొన్నారు. అలా చేసిన వారికి ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా అని అధికారులను హెచ్చరించారు.

Harish Rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.. ప్రభుత్వానికి హరీశ్ రావు సూటి ప్రశ్న

Harish Rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.. ప్రభుత్వానికి హరీశ్ రావు సూటి ప్రశ్న

పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) అన్నారు.

BRS: ఆంధ్ర సెటిలర్లను కంటికి రెప్పలా చూసుకుంది కేసీఆరే.. వివాదంపై కౌశిక్ క్లారిటీ

BRS: ఆంధ్ర సెటిలర్లను కంటికి రెప్పలా చూసుకుంది కేసీఆరే.. వివాదంపై కౌశిక్ క్లారిటీ

సెటిలర్లను తమ నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏనాడు సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని గుర్తు చేశారు.

Harish Rao Video: నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం

Harish Rao Video: నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం

"నీ పేరు ఏంది.. నాలుగేళ్ల తరువాత మళ్లీ వస్తాం చూస్కుందాం" ఇది అన్నది ఎవరో చోటామోటా నేత కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేనే. ఆయన ఎవరో కాదు తన్నీరు హరీశ్ రావు.

BRS: హరీశ్‌రావు అరెస్ట్.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

BRS: హరీశ్‌రావు అరెస్ట్.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

TG Assembly: అసెంబ్లీ కమిటీలకు చైర్మన్లను నియామకం.. ఎవరెవరంటే

శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

CM Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు... సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంపై రేవంత్

CM Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు... సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంపై రేవంత్

సుప్రీం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి