Home » Telangana Politics
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ నుంచి ఏఐసీసీ వద్దకు చేరి ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని చెరువులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, చాలా చెరువులు ఆక్రమణల పాలయ్యాయని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆక్షేపించింది. చెరువుల శిఖం భూముల్లోనే లే-అవుట్లు వేసిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసులను బూత్‌స్థాయి అధికారులే స్వయంగా అందించాలని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు
తెలంగాణలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)-2026’ ప్రక్రియలో పలు లోపాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ఓటరు జాబితాలో చేరకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
రాఖీ పండగ వేళ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనకు రాఖీ కట్టిన అనంతరం సుస్మిత వ్యాఖ్యలపై సంభాషించినట్టు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం సీఎం రేవంత్‌కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. అయితే ఈసారి వివాదంలో చిక్కుకున్న సురేఖ ఎప్పటిలాగే సీఎంకు రాఖీ కడతారా? అని చర్చ నడుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.