• Home » Telangana Politics

Telangana Politics

Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ బిగ్ షాట్.. ఇదిగో హింట్..!

Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ బిగ్ షాట్.. ఇదిగో హింట్..!

తెలంగాణ రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మారిపోతున్నాయ్..! కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకోవడమే కాదు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి..!

Telangana Politics: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యల కలకలం..

Telangana Politics: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యల కలకలం..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు.

ED: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

ED: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల అక్రమాలు.. ఈడీ సంచలన ప్రకటన

మైనింగ్ పేరుతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy) అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ(ED) ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే.

BRS Vs Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే.. ‘కారు’కు ఎన్ని కష్టాలో..!?

BRS Vs Congress: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే.. ‘కారు’కు ఎన్ని కష్టాలో..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా నిలదొక్కుకుందామని చేసిన విశ్వప్రయత్నాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! దీంతో కారు పార్టీకి గడ్డు రోజులు మొదలయ్యాయి.

Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

Telangana: పోచారంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) బీఆర్ఎస్‌ను(BRS) వీడటంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రంగా స్పందించారు. ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో తెలియదని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరం అన్నారు.

Revanth Reddy: రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్‌లో చేరిక

Revanth Reddy: రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్‌లో చేరిక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) కాంగ్రెస్‌(congress) పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారని తెలిపారు.

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

Telangana: ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ, ఈడీ దాడులు.. హరీష్ రావు ఫైర్..

పటాన్‌చెరు(Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy), ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పరార్మించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Ex Minister Harish Rao). గూడెం బ్రదర్స్ ఇళ్లలో గురువారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్

Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్

మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Medak Clashes: అరుణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Medak Clashes: అరుణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్

మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణమిదే..

Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణమిదే..

MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి