Home » Telangana Police
కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు పోలీ్‌సస్టేషన్ ఎస్సై సాయికుమార్ బుధవారం రాత్రి కనిపించకుండా పోయారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు.
మధ్యంతర బెయిల్‌పై ఉన్న నటుడు అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు.
వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు.
రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పేపర్-1కు 46.75 శాతం, పేపర్-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
నేరం జరిగిన వెంటనే నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఘటనలతో వారికి సంబంధం ఉందా అని వేలిముద్రల స్కానింగ్‌తో తెలుసుకుంటారు.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ (29) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రైవేటు రిసార్టులో సోమవారం ఆయన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు.
తెలంగాణ పోలీసుశాఖలో కొత్తగా చేరనున్న కానిస్టేబుళ్లకు వృత్తికి సంబంధించిన అంశాలతో పాటు డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక శిక్షణను ఇచ్చినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు.
తెలంగాణ పోలీసు యూనిఫార్మ్ లోని కీలక మైన బ్యాడ్జీల్లో మార్పుకు ఆదేశాలు జారీ అయ్యాయి..ఇప్పటి వరకు పోలీసు యూనిఫార్మ్ లోని బ్యాడ్జీలో తెలంగాణ స్టేట్ పోలీసు(టీఎ్‌సపీ) అనే అక్షరాలు ఉండేవి.