• Home » Telangana News

Telangana News

Rains: హైదరాబాదీలకు హైఅలర్ట్.. ఆగస్టులో నగరాన్ని వణికించనున్న వరుణుడు!

Rains: హైదరాబాదీలకు హైఅలర్ట్.. ఆగస్టులో నగరాన్ని వణికించనున్న వరుణుడు!

భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు(Hyderbad Rains) మరో గండం పొంచి ఉంది. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు.

Telangana: ఆ పదవి ఇస్తే వెంటనే కాంగ్రెస్‌లో చేరుతా: మల్లారెడ్డి

Telangana: ఆ పదవి ఇస్తే వెంటనే కాంగ్రెస్‌లో చేరుతా: మల్లారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్‌కు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని.. లేదంటే చేరబోనని ప్రకటించారు.

Telangana: రేవంత్‌కు రివర్స్ షాక్..! వారంతా మళ్లీ బీఆర్ఎస్‌లోకి..?

Telangana: రేవంత్‌కు రివర్స్ షాక్..! వారంతా మళ్లీ బీఆర్ఎస్‌లోకి..?

Telangana: తెలంగాణలో రాజకీయాలు(Telangana Politics) మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సహజంగానే విపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి ఇప్పటి వరకూ అలాగే జరిగింది.

TS Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ..

TS Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య రెండో రోజు సభ మొదలైంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు, కరెంటు లేకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బీఆర్ఎస్‌ను విమర్శించారు.

CS Shanti Kumari: మరో మూడ్రోజులపాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

CS Shanti Kumari: మరో మూడ్రోజులపాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

Telangana Crop Loan Waiver: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. జులై 18వ తేదీన సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది.

JNTU Hyderabad: ఆహారం పిల్లి తిన్నదన్న అంశంపై జేఎన్టీయూ సీరియస్..

JNTU Hyderabad: ఆహారం పిల్లి తిన్నదన్న అంశంపై జేఎన్టీయూ సీరియస్..

ఆదివారం రోజున జేఎన్టీయూ(JNTU) బాయ్స్ హాస్టల్లో ఆహారాన్ని పిల్లి తినడంపై యాజమాన్యం స్పందించింది. ఆహారాన్ని పిల్లి తినలేదని అధికారుల బృందం తేల్చిందని ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి(Principal Narsimha Reddy) చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. అటవీ భూముల పరిరక్షణ, నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Hyderabad Fraud: హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో శఠగోపం!

Hyderabad Fraud: హైదరాబాద్‌లో మరో భారీ మోసం.. ఉద్యోగాల పేరుతో శఠగోపం!

ఈమధ్య కాలంలో కొందరు దుండగులు నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మంచి జీతాలిచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ శఠగోపం పెడుతున్నారు. వారిని నమ్మించేందుకు..

CM Revanth Reddy: హైడ్రాపై సీఎం కీలక ఆదేశాలు

CM Revanth Reddy: హైడ్రాపై సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి