• Home » Telangana News

Telangana News

Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని

Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్ రెడ్డి విమర్శలు

Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్ రెడ్డి విమర్శలు

రాష్ట్రంలో హైడ్రా(HYDRA) పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు.

Exgratia: హోంగార్డు కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Exgratia: హోంగార్డు కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఎన్నికల విధుల్లో అనారోగ్యంపాలై మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా సొమ్మును విడుదల చేసింది

Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కొత్తగూడెంలోని ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని శుక్రవారం బడికి వెళ్లేందుకు నిరాకరించింది.

Telangana: ‘స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫీషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ’ పేరుతో స్పీడ్‌-19

Telangana: ‘స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫీషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ’ పేరుతో స్పీడ్‌-19

మూసీ రివర్‌ఫ్రంట్‌ సహా పంతొమ్మిది అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి.. స్పీడ్‌ (స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరుతో వేగవంతమైన, సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

Junior Doctors: సమ్మె విరమించిన జూడాలు

Junior Doctors: సమ్మె విరమించిన జూడాలు

జూనియర్‌ డాక్టర్ల (జూడా) అసోసియేషన్‌ సమ్మె విరమించింది.

DGP Office: డీజీపీ కార్యాలయం వద్ద భద్రత కుదింపు!

DGP Office: డీజీపీ కార్యాలయం వద్ద భద్రత కుదింపు!

తెలంగాణ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం(డీజీపీ ఆఫీస్‌) వద్ద భద్రత తగ్గించారు. ప్రధాన కార్యాలయం వద్ద గత కొన్నేళ్లుగా ఇంటర్‌సెప్టర్‌ వాహనంతో సాయుధులైన సిబ్బంది విధుల్లో ఉండేవారు.

Telangana Police: పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు!

Telangana Police: పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారా.. ఇక అంతే సంగతులు!

పిచ్చి వీడియోలు చేస్తూ.. పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు శుక్రవారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైరల్ కావడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సూచించారు.

TG News: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ షురూ

TG News: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అప్పటి నుంచి సన్నబియ్యం పంపిణీ షురూ

రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం గురువారం జరిగింది.

Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

Hyderabad: ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

తెలంగాణలో ఇటీవల ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గత వారం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌ భారీగా ‌లంచం తీసుకుంటు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన విషయం విధితమే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి