Home » Telangana High Court
మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి హత్య కేసు విచారణపై హైకోర్టుకు పలు విజ్ణప్తులు చేశారు. సీబీఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు.
Radhakishan Bail Hearing: తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌పై పంజాగుట్టలో నమోదైన రెండో ఎఫ్‌ఐఆర్‌పై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రాధాకిషన్ రావు వేసిన పిటిషన్‌పైన సుదీర్ఘ వాదనల తర్వాత నేడు వాదనలు ముగిశాయి.
Telangana High Court: పదిరోజులైనా టన్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీ దొరకలేదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
T.High Court: తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది న్యాయస్థానం.
T.High Court: కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణకు సంబంధించి హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలవగా.. విచారణ చేసింది ధర్మాసనం. ఈ సందర్భంగా పిటిషనర్లు తమ బాధను కోర్టుకు వినిపించింది.
High Court: మాజీ సీఎం కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవనితి జరిగిదంటూ దాఖలైన పిటిషన్‌పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్ వేశారు.
Senior Lawyer: తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించారు. కేసు వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు లాయర్ వేణుగోపాల్ రావు.
Telangana Highcourt: వివేకా హత్య కేసులో హైకోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్ వేశారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరికి షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పాస్‌పోర్టులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
TG Highcourt: స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలపై దాఖలపై పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.